జగనన్న మా బాబును ఎత్తుకున్నారు
విశాఖపట్నం:ప్రజా సంకల్పయాత్రలో జగనన్న మా బాబును ఎత్తుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. గతంలో షర్మిల అక్క కూడా ఈ రోడ్డు మార్గం ద్వారానే వచ్చింది. ఇప్పుడు జగనన్న కూడా మా ప్రాంతం మీదుగా రావడం మా అందరిలో ఉత్సాహం నింపింది. ఈ సారి తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు.– జి.కృష్ణవేణి, గృహిణి, శృంగవరం