నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్
⇒నేడు ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
11 కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
ఇఫ్పటికే ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ల బిల్లులపై చర్చ.
తెలంగాణ
⇒నేడు గవర్నర్ తిమిళిసైని కలవనున్న హాజిపుర్ బాధితులు.
నిందితుడు శ్రీనివాస్‌కు ఉరిశిక్ష విధించడంతోపాటు..
తమకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరనున్న బాధితులు
జాతీయం
⇒ఢిల్లీ : 2020 కేంద్ర బడ్జెట్‌పై నేడు నిర్మలాసీతారామన్ కసరత్తు.
సాయంత్రం ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చలు.
అంతర్జాతీయం
⇒అట్టహాసంగా ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి కాప్ సదస్సు ఫలితం లేకుండా ముగిసింది.
ఈ నెల 2న 200 దేశాల ప్రతినిధులతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
క్రీడలు
⇒ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు టాప్ ర్యాంకర్ల ఎంట్రీలు ఖరారయ్యాయి.
ఈ సారి జరగబోయే టోర్నీలో స్టార్ క్రీడాకారులందరూ బరిలోకి దిగనున్నారు.
నగరంలో నేడు
⇒ కర్నాటిక్ ఓకల్ డ్యూయెట్ కన్‌సెర్ట్ బై అరుణ, పద్మ
వేదిక: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6:15 గంటలకు
⇒కంప్యూటర్ క్లాసెస్
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్ , సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 6 గంటలకు
⇒కెటో బేకింగ్ డిసర్ట్స్
వేదిక: ఎస్కేప్డ్ కలినరీ స్టూడియో, కొండాపూర్
సమయం: ఉదయం 10:30 గంటలకు
⇒ఆల్ ఇండియా క్రాఫ్టŠస్ మేళా
వేదిక: శిల్పారామం
సమయం: ఉదయం 11 గంటలకు
⇒ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్‌ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
⇒చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్
వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్
సమయం: సాయంత్రం 6:30 గంటలకు
⇒ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రైప్టోలజీ
వేదిక: ఆవాస హోటల్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు
⇒హ్యాండ్ లూమ్ సారీ ఎగ్జిబిషన్
వేదిక: తామర షో రూం, రోడ్ నం.2, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
⇒పెయింటింగ్ ఎగ్జిబిషన్
వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ (డా.అవనీ రావ్ గాండ్ర, ఆర్టిస్ట్ స్టూడియో), రోడ్ నం.12, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
⇒ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ
వేదిక: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్
సమయం: ఉదయం 9 గంటలకు
⇒ఏన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, రోడ్ నం.1, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
⇒వ్రాప్ అప్ ఇట్? ఫుడ్ ఫెస్టివల్
వేదిక: మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్, కొండాపూర్
సమయం: సాయంత్రం 6 గంటలకు
⇒షిబొరి వర్క్‌షాప్
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ
సమయం: సాయంత్రం 4 గంటలకుస
⇒సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక:కళాకృతి,రోడ్‌నం.10, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6:30 గంటలకు
⇒క్యాండీ ల్యాండ్ బ్రంచ్, కిడ్స్ ఫుడ్ ఫెస్ట్
వేదిక: షెరటాన్ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
⇒థలి : ఫుడ్ ఫెస్ట్
వేదిక: నోవాటల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
⇒పెట్ ఫ్రెండ్లీ : సండే బ్రంచ్
వేదిక: హయాత్ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
⇒థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్
వేదిక: వివంట బై తాజ్, బేగంపేట్
సమయం:మధ్యాహ్నం 12:30 గంటలకు
⇒వన్ టైమ్ పేమెంట్ : బుక్ ఎగ్జిబిషన్
వేదిక: మారుతి గార్డెన్స్, లక్డీకాపూల్
సమయం: ఉదయం 10 గంటలకు
⇒డిజైనర్ జ్యువలరీ ఫెస్ట్
వేదిక: జోయాలుకాస్ ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్, పంజాగుట్ట
సమయం: ఉదయం 11 గంటలకు
⇒డైమండ్ కార్నివల్
వేదిక: జోస్ అలుక్కాస్, పంజాగుట్ట
సమయం: ఉదయం 11 గంటలకు
⇒ఈవెనింగ్ బఫెట్
వేదిక: లియోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామిర్‌పేట్
సమయం: రాత్రి 7:30 గంటలకు
⇒ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం: ఉదయం 9:30 గంటలకు
⇒అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్,సికింద్రాబాద్
సమయం: ఉదయం 10 గంటలకు
⇒చెట్టినాడ్ ఫ్లేవర్స్ : లంచ్, డిన్నర్
వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు