ఆపరేషన్‌కు డబ్బులు లేవన్నా..

helping Money For Heart Operation - Sakshi

విశాఖపట్నం: మాది చోడవరం మండలం అన్నవరం వీధి. మా పాప పావని పదో తరగతి చదువుతోంది. గుండె సమస్యతో బాధపడుతోంది. విశాఖపట్నం ఏబీసీ ఆస్పత్రిలో వైద్యం చేయించాం. వయసు తక్కువగా ఉందని శస్త్రచికిత్స చేయకూడదని వైద్యులు చెప్పారు. ఐదు రోజుల వైద్యానికి రూ.1.25 లక్షలు ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నాం. రెండు రోజులకోసారి ఇంజక్షన్‌ చేయిస్తున్నాం. త్వరలో పాపకు ఆపరేషన్‌ చేయించాలి. మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాను.  – సీ.హెచ్‌ వెంకటలక్ష్మి, అన్నవరం వీధి, చోడవరం

మరిన్ని వార్తలు

19-09-2018
Sep 19, 2018, 08:33 IST
నా పేరు కేవీఎన్‌ కార్తిక్‌. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. దివంగత వైఎస్సార్‌...
19-09-2018
Sep 19, 2018, 08:28 IST
ప్రజాసంకల్పయాత్ర నుంచి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ...
19-09-2018
Sep 19, 2018, 08:24 IST
సాక్షి, విశాఖపట్నం : ఆనందపురం ఆనంద పారవశ్యమైంది. ఆత్మీయత పంచింది. అభిమాన జల్లు కురిపించింది. కారుచీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తున్న సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 08:19 IST
‘బాబూ నాన్న పేరు నిలబెట్టాలి. ప్రజలంతా నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాముడిలాంటి పాలన అందించు’ అని ప్రజా సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 03:44 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులన్నీ రద్దు చేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు...
19-09-2018
Sep 19, 2018, 03:28 IST
18–09–2018, మంగళవారం  ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లా బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి  మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు...
18-09-2018
Sep 18, 2018, 20:35 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 266వ రోజు షెడ్యూల్‌...
18-09-2018
Sep 18, 2018, 14:38 IST
సినీ న‌టుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు.
18-09-2018
Sep 18, 2018, 09:23 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
18-09-2018
Sep 18, 2018, 07:21 IST
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం కూడా భీమిలి...
18-09-2018
Sep 18, 2018, 07:12 IST
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణానికి కేంద్రం భీమిలి నియోజకవర్గం. ఇక్కడ ప్రభుత్వ, ఎసైన్డ్,...
18-09-2018
Sep 18, 2018, 07:08 IST
సాక్షి, విశాఖపట్నం: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని...
18-09-2018
Sep 18, 2018, 06:59 IST
విశాఖపట్నం :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను విస్తరించినా ఎన్‌ఎండీసీ తగి నంత ఐరన్‌ ఓర్‌ను సరఫరా చేయడం లేదు. దీంతో సామర్థ్యం...
18-09-2018
Sep 18, 2018, 06:54 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: విశాఖలో ఏర్పాటు చేయాల్సిన సిడాక్, బయో టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్,...
18-09-2018
Sep 18, 2018, 04:47 IST
హుద్‌హుద్‌ వచ్చినప్పుడు సముద్ర అలలు మనవైపు రాలేదు. వర్షం, విపరీతమైన గాలులు వచ్చాయి.కానీ చంద్రబాబు హుద్‌హుద్‌నూ వదిలిపెట్టలేదు. ఈ తుపాన్‌ను...
18-09-2018
Sep 18, 2018, 04:18 IST
17–09–2018, సోమవారం  ఆనందపురం, విశాఖ జిల్లా   బరితెగించిన నేతలను నియంత్రించకపోతే..ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్‌ విశ్వకర్మ...
17-09-2018
Sep 17, 2018, 20:57 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 265వ రోజు...
17-09-2018
Sep 17, 2018, 18:15 IST
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ భూములను దోచేస్తున్నారు.  ప్రభుత్వ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు
17-09-2018
Sep 17, 2018, 08:12 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
17-09-2018
Sep 17, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌లో సోమవారం మ« ద్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుందని వైఎస్సార్‌సీపీ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top