సాయం చేయండి

Help Brain operation For Girl Chaild - Sakshi

శ్రీకాకుళం: నా బిడ్డ ప్రీతి బెహరాకు బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేయించి ఆదుకోవాలి. చిన్నతనం నుంచి బ్రెయిన్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాల్లోని ఆస్పత్రులకు తీసుకువెళ్లి రూ.3లక్షలు వరకు ఖర్చు చేసినా ప్రయోజనం లేదు. నా బిడ్డకు ఆపరేషన్‌ చేయించి ప్రాణాన్ని రక్షించండి.– ప్రీతి బెహరాతో తల్లిదండ్రులు, మాణిక్యపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top