అన్నా హ్యాపీ మ్యారేజ్‌ డే

Gift Present To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : కుటుంబానికి దూరంగా ఎండనక..వాననక..మా కోసం కాలినడకన తిరుగుతున్నావు. నీకు హ్యాట్సాప్‌ అన్నా...అంటూ  యలమంచిలి మండలం పద్మనాభరాజుపేటకు చెందిన ఎ. విజయకుమార్‌రాజు కొండకర్ల జంక్షన్‌లో జననేతను కలిసి వైఎస్‌ జగన్‌–భారతమ్మల ఫొటోఫ్రేమ్‌ను బహూకరించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఫొటో ఫ్రేమ్‌ చూసి మురిసిపోయిన జగన్‌ థాంక్యూ అంటూ బదులిచ్చారు. అదే విధంగా దారిపొడవునా జగనన్నా హ్యాపీ మ్యారేజ్‌ డే..అంటూ యువత నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top