వివాహానికి వెళ్లొస్తూ.. తండ్రీకొడుకుల మృతి

Father and son dies road accident in Pavada - Sakshi

సాక్షి, అనంతపురం : వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పావగడ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రామాంజనేయులు, ప్రతాప్‌లు ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా ఐచర్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top