ఆరోగ్య కార్యకర్తలపై అలసత్వం

Delayed on Health workers in Srikakulam - Sakshi

శ్రీకాకుళం  :రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం పనికి తిగిన వేతనం ఇవ్వడం లేదు. నిర్ణీత వేళలకంటే అధిక సమయంలో విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనాలు మాత్రం అందజేయడం లేదు. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగాలు రెగ్యులర్‌ కాలేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నా...    – ఆరోగ్య కార్యకర్తలు, విజయనగరం జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top