నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదన్నా..

Child Suffering With Sugar Disease - Sakshi

శ్రీకాకుళం : మాది మధ్య తరగతి కుటుంబం. నా కుమార్తె భవ్య పుట్టిన మూడో నెల నుంచే షుగర్‌ వ్యాధితో బాధపడుతోంది. నేటికి 13 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. పాప శరీరంలో ఎటువంటి ఎదుగుదల లేదు. రోజుకు రెండుసార్లు ఇన్సులిన్‌ ఇస్తున్నాం. తోటి విద్యార్థుల మాదిరి బడికి  వెళ్లలేకపోతుంది. నా భర్త రోజు కూలీ. బిడ్డ ఆరోగ్యం కాపాడేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. ఆదుకో అన్నా.
– కుప్పిలి శ్రీదేవి, రాజాం, శ్రీకాకుళం జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top