చికిత్స చేయలేకపోతున్నాం

Child Suffering With Illness in Srikakulam - Sakshi

శ్రీకాకుళం: ‘మా పాప ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు. ఏడేళ్ల వయసున్న మా పాపకు కేజీహెచ్‌లోఆపరేషన్‌  చేయించాం. అయినా కుదుటపడలేదు’ అని కోటబొమ్మాళి మండలంహరికృష్ణంపేటకు చెందిన అంపోలుధనలక్ష్మి ప్రతిపక్ష నేత  వద్దఆవేదనవ్యక్తం చేశారు. పాపచికిత్సకుసాయం కోసం ఎదురు చూస్తున్నామని,ఆదుకోవాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top