అమ్మా.. నేనేమి చేశాను పాపం!

The Baby Was Thrown Into Trash In Ranastalam - Sakshi

సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : ఆ తల్లి నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అవయవాలు సక్రమంగా లేవని, ఆ బిడ్డ లోకాన్ని చూడకముందే చిదిమేసింది. శుక్రవారం మండలంలోని బంటుపల్లి గ్రామంలో చెత్తకుప్పలో ఆడబిడ్డ విగతజీవిగా కనపడటం కలకలం రేపింది. దీన్ని చూసిన వారంతా అయ్యో పాపం అని వేదన పడ్డారు. గ్రామంలో ఇటీవల గర్భిణులుగా ఎవరు ఉన్నారని ఆరా తీయగా, వారిలో ఓ గర్భిణి ఇలా పడేసినట్లు తెలిసింది. గ్రామపెద్దల వరకు విషయం చేరడంతో మందలించారు. దహన కార్యక్రమాలు చేయాలని పలువురు సూచించడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ శిశువును శ్మశానంలో పాతిపెట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top