రుణపడి ఉంటాం..

Appalarajupeta Village People Meet YS jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం : మా గ్రామానికి రోడ్డు నిర్మిస్తే రుణపడి ఉంటాం. ఎంతోమంది పాలకులు వచ్చినా మాకు రహదారి కష్టాలు తీరలేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.అత్యవసర సమయాల్లో గ్రామానికి 108,104 కూడా రావడం లేదు. సమస్యను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం.
– దాసరి తవుడమ్మ, మీసాల అప్పమ్మ, మీన, అరుణకుమారి,అన్నపూర్ణ, నూకాలమ్మ, లక్ష్మి, తదితరులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top