‘కంటైనర్‌’లో మద్యం విక్రయాలు

‘కంటైనర్‌’లో మద్యం విక్రయాలు

- నెల్లూరు జిల్లా పంటపాళెంలో దుకాణాలు

తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు

 

సరుకులు రవాణా చేసే కంటైనర్లను మద్యం దుకాణాల మాదిరిగా ఉపయోగిస్తున్నారు.  ఏకంగా కంటైనర్లలోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం, పోర్టు బైపాస్‌రోడ్డులో ఇలా కంటైనర్లలో మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

–ముత్తుకూరు (సర్వేపల్లి)
Back to Top