గెస్ట్ కాలమ్స్ - Guest Columns

Guest Column By Ramachandra Moorthy Over TDP Congress Friendship - Sakshi
September 23, 2018, 03:15 IST
త్రికాలమ్‌ 
Guest Column By Sri Ramana Over Chandrababu Administration - Sakshi
September 22, 2018, 03:08 IST
అక్షర తూణీరం
Guest Column By Shekar Guptha Rao Over Modi Administration - Sakshi
September 22, 2018, 02:09 IST
జాతి హితం
Guest Column By Venu Gopal Over Remembering Of Kondapalli Koteshwaramma - Sakshi
September 21, 2018, 02:17 IST
సరిగ్గా ఆరువారాల కింద ఆగస్టు 5 సాయంకాలం విశాఖ సముద్రతీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపల్లి కోటేశ్వరమ్మ వందేళ్ల పుట్టినరోజు పండుగ జరి గింది....
Guest Column By Madabhusi Sridhar Over RTI Act - Sakshi
September 21, 2018, 02:04 IST
విశ్లేషణ
Guest Column By Gollapudi Maruthi Rao Over God - Sakshi
September 20, 2018, 03:30 IST
జీవన కాలమ్‌
Guest Column By Kathi Padma Rao Over Caste System - Sakshi
September 20, 2018, 03:13 IST
అభిప్రాయం
Guest Column By Swapna Ashok Over AP Capital Amaravati - Sakshi
September 20, 2018, 02:46 IST
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ నమ్మిన సిద్ధాంతం.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి అని. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిపోయింది...
Solipeta Ramalinga Reddy Article On Human Trafficking - Sakshi
September 19, 2018, 01:56 IST
అవి 2006 మార్చి మాసం చివరి రోజులు... అప్పట్లో దుబ్బాక  దొమ్మాట నియోజక వర్గం కింద ఉండేది. నేను తొలి సారి దొమ్మాట నుంచే గెలిచాను. పొద్దంతా...
TS Sudhir Article On Honour Killings In India - Sakshi
September 19, 2018, 01:43 IST
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తమిళనాడులో కౌసల్య, తెలంగాణలో అమృత వంటి అమ్మాయిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం...
Chukka Ramaiah Article On Education System In Telangana - Sakshi
September 18, 2018, 03:10 IST
మార్కెట్‌ యుగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో సామాజిక సంఘర్షణ సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతిక ఫలితాలు సామాన్యుడి దరికి...
ABK Prasad Article On Babli Project - Sakshi
September 18, 2018, 02:36 IST
బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అనుమతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి...
Dasoju Sravan Article On KCR Over Early Poll Move In Telangana - Sakshi
September 16, 2018, 02:09 IST
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ప్రశ్నించడం. అలా ప్రశ్నించడమే తప్పని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అంటున్నారు. అసెంబ్లీ రద్దును ప్రశ్నించినందుకే ప్రజలను,...
Madhav Singaraju Rayani Dairy On Vijay Mallya - Sakshi
September 16, 2018, 01:55 IST
లండన్‌లో ఊరికే తిరగడం బాగుంది కానీ, మరీ అదే పనిగా బాగుండబట్టో ఏమో.. ఎప్పుడైనా అలా ఇండియా వెళ్లి, ఎక్కడికీ తిరక్కుండా కొన్నాళ్లు అక్కడే ఉండి రావాలని...
k Ramachandra Murthy Article On Chandrababu Naidu Over Court Notices - Sakshi
September 16, 2018, 01:32 IST
కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు నారా చంద్రబాబునా యుడు. న్యాయవ్యవస్థ పనితీరు తెలిసినవారు ఎవరైనా  రెండు...
Srimana Article On Congress TDP Alliance In Telangana Assembly Elections - Sakshi
September 15, 2018, 02:08 IST
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలుండవ్‌. అట్లా గని శాశ్వత మిత్రత్వాలూ ఉండవ్‌. ఇది అనాదిగా వినిపిస్తున్న నానుడి. చరి త్రలో ఆగర్భ శత్రువులైన వారు చేతులు...
Jayadheer Tirumala Rao Article On Arunodaya Vimalakka - Sakshi
September 15, 2018, 01:55 IST
ఒక గొంతుక అనేక గొంతుకలై నాలుగు దశాబ్దాలుగా ప్రజలపక్షం నిలవడం అపురూపం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసు కున్న పదేళ్ల తరువాత, విప్లవ కుటుం బంలో...
Shekhar Gupta Article Over NDA Govt Rafale Deal - Sakshi
September 15, 2018, 01:09 IST
రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్‌ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం...
BJP MLC N Ramachandra Rao Article On Changes In Higher Education - Sakshi
September 13, 2018, 01:57 IST
స్వాతంత్య్రానంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధ్య క్షతన ఏర్పడిన తొలి విద్యా కమిషన్, విద్య లక్ష్యం నూతన ఆవిష్కరణలకు, నవకల్పనలకు, నవభారత దేశ స్వావలంబనకు...
Gollapudi Maruthi Rao Article On Humanity And Responsibility - Sakshi
September 13, 2018, 01:49 IST
బయట వర్షం పడుతోంది. ఓ 80 ఏళ్ల ముసలాయన కార్పొరేషన్‌ ఆఫీసుకి పన్ను చెల్లించడానికి వచ్చాడు. వరసలో వచ్చిన ఆయన దగ్గర గుమాస్తా పైకం తీసుకుని రసీదు అతని...
Mallepally Laxmaiah Article Over Dalit Word Dispute - Sakshi
September 13, 2018, 01:34 IST
ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘...
Devulapally Amar Article On Media Bias To Governments - Sakshi
September 12, 2018, 02:05 IST
జ్యోతిష్యుల సలహా మేరకే కేసీఆర్‌ గడువు కన్నా ముందే ఎన్నికలకు వెళుతున్నారనే ప్రచారం బలంగా ఉంది.
Sarampally Malla Reddy Article On Edible Oil Productivity In India - Sakshi
September 11, 2018, 01:17 IST
2017–18లో దేశీయ వంటనూనెల వినియోగం 2.5 కోట్ల టన్నులు కాగా ఇందులో 1.5 కోట్ల టన్నులు దిగుమతులు చేస్తున్నారు. దేశీయ ఉత్పత్తి 80 లక్షల టన్నులు దాటడం లేదు...
ABK Prasad Article On KCR About Dissolvement Of Assembly - Sakshi
September 11, 2018, 01:02 IST
ప్రజల తీర్పును లెక్కచేయకుండా నిరంకుశంగా వ్యవహరించడంలో ఇద్దరు తెలుగు సీఎంలదీ ఒకే బాట. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా పది మాసాలుండ గానే 2003...
Solipeta Ramalingareddy Article On Early Elections In Telangana - Sakshi
September 09, 2018, 00:41 IST
అంపశయ్య మీద ఉన్న పార్టీలన్నీ ‘ఇప్పుడు  ఎన్నికలు ఎందుకు’ అని అడుగుతున్నాయి. ఈ పార్టీల నేతలకు ముందస్తు ఎన్నికలు మింగుడు పడతలేదు. చంద్రబాబు నాయుడుకు...
Madhav Singaraju Rayani Dairy Supreme Court Verdict On LGBT - Sakshi
September 09, 2018, 00:34 IST
మనసు మయూరమై నాట్యమాడుతోంది. ఎంత వెచ్చని కబురొచ్చి వాలింది ఈవేళ మా ఇంటి జామచెట్టు మీద! భుజం మీది చిలుక నా బుగ్గను కొరికి, గిలిగింతలు పెట్టింది....
K Ramchandramuethy Article On Congress And TDP Alliance - Sakshi
September 09, 2018, 00:29 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్‌ కేంద్రానికి...
Sri Ramana Article On KCR Decision Of Dissolve Assembly - Sakshi
September 08, 2018, 00:42 IST
ముందస్తు ఎన్నికలు రావడం వేరు, నాయకుడే కోరి తెప్పించుకోవడం వేరు. దీనికి తెగువ, తెగింపు కావాలి. అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడాలి. తెలంగాణ...
Shekhar Gupta Article On rahul Gandhi Visit Manasarovar - Sakshi
September 08, 2018, 00:36 IST
హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్‌ తాజా యాత్రలతో దెబ్బతీస్తారని బీజేపీ ఊహించలేదు.
Article On Gauri Lankesh In Sakshi
September 07, 2018, 01:00 IST
సమాజం కోసం తమ జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు చాలా అరుదు. వారిలో గౌరీ లంకేష్‌ ఒకరు. సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్‌ 5వ తేదీన...
Madabhushi Sridhar Article On Debt defaulters - Sakshi
September 07, 2018, 00:49 IST
ఆ మధ్య ఓ కథ స్మార్ట్‌ ఫోన్లలో చక్కర్లు కొట్టింది. హాంగ్‌కాంగ్‌లో బ్యాంకును దోచుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు యువ ఉద్యో గులు కొందరు హీరోల్లా లేచారట...
Article On Nandamuri Harikrishna And Somnath Chatterji - Sakshi
September 07, 2018, 00:33 IST
సోమ్‌నాథ్‌ ఛటర్జీ భౌతిక కాయంపై అరుణ పతాకం కప్పేందుకు సీపీఎం నాయకత్వం వెళ్లింది. కానీ ఆయన కుమారుడు, కుమార్తె తిరస్కరించారు. తనను సీపీఎం పార్టీ...
Gollapudi Maruthi Rao Article On Swapna Barman - Sakshi
September 06, 2018, 01:11 IST
మనం తెల్లారిలేస్తే రాబ్రీ దేవి, ఆమె ముద్దుల తనయుడు తేజస్వీ యాదవ్‌ జైలుకి వెళ్తారా లేదా? విజయ్‌ మాల్యాని మన దేశానికి ఎప్పుడు తీసుకు వస్తారు. – ఇలాంటి...
Professor Raja Sri Chandra Article On UAPA Act - Sakshi
September 06, 2018, 01:01 IST
నక్సల్స్‌తో సంబంధాలున్నాయని, ప్రధాని హత్యకు కుట్రపన్నారని చేసిన ఆరోపణల ఆధారంగా కోర్టులో హక్కుల ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించడానికి...
IYR Krishna Rao Article On Olympics Conducting At Amaravati - Sakshi
September 05, 2018, 00:44 IST
ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు ముంబై స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో అమరావతి బాండ్ల క్రయవిక్రయాలను ప్రారంభించడానికి వెళ్లి అక్కడ ముంబై స్టాక్...
Ts Sudhir Article On Stalin And Alagiri Issues - Sakshi
September 05, 2018, 00:33 IST
పార్టీపై స్టాలిన్‌ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం పరిశీలకులందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో...
ABK Prasad Article On Freedom Of Speech - Sakshi
September 04, 2018, 00:57 IST
ప్రభుత్వాలు రాజద్రోహం పేరిట అణచివేసే చర్యలతో లా కమిషన్‌ తన సమాలోచనా పత్రంలో విభేదిస్తూ ‘‘ప్రజలకు విమర్శించే హక్కు ఉందని పాలకులు గ్రహించాలి. రాజద్రోహం...
Shekhar Gupta Article On Narendra Modi - Sakshi
September 04, 2018, 00:43 IST
ముస్లింను శత్రువుగా చిత్రించే అసలు ఫార్ములా పాతబడింది. అందుకే దేశ ఉనికికి ముప్పు కలిగించే మరో శత్రువును ‘కనిపెట్టాల్సిన’ అవసరం ఏర్పడింది....
Back to Top