ఫన్ డే - Funday

Funday song special in this week 18 nov 2018 - Sakshi
November 18, 2018, 02:22 IST
చిత్రం: నిరీక్షణ రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇళయరాజా గానం: కె. జె. ఏసుదాసు 
Nithya Sumangali Mandotari - Sakshi
November 18, 2018, 02:19 IST
మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి...
Vignore Minister and the Prime Minister is the Treasurer. - Sakshi
November 18, 2018, 02:16 IST
అరుంధతీ రాజ్యానికి రాజు అమరసేనుడు. ఆ రాజ్యానికి వివేకుడు మంత్రి, ప్రమద్వరుడు కోశాధికారి. కోశాగారంలోని బంగారం, ధనం ప్రమద్వరుడి అధీనంలో ఉండేవి. ఒకసారి...
Raghaviah was born in the middle class family - Sakshi
November 18, 2018, 02:13 IST
కేశవాపురం గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రాఘవయ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తనకు రాజకీయాలంటే ఇష్టం ప్రజా సేవ చేయాలని ఆరాటపడే వాడు....
Varafalalu in this week 18 nov 2018 - Sakshi
November 18, 2018, 02:10 IST
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యవహారాలు కొంత మందగిస్తాయి కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు....
Famous writer Rajasekara murder - Sakshi
November 18, 2018, 02:03 IST
ప్రముఖ రచయిత రాజశేఖరం హత్య వార్త ఆనాటి దినపత్రికలో చదివాడు ప్రైవేటు డిటెక్టివ్‌ శ్రీకర్‌.  దినపత్రిక టీ పాయ్‌మీద గిరాటు వేసి ఉన్నపళంగా  పోలీస్‌...
Fundy health counseling 18 nov 2018 - Sakshi
November 18, 2018, 01:59 IST
నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్‌. ఎందుకో తెలియదు, అప్పుడప్పుడు అకారణ ఆందోళనకు గురువుతుంటాను. ‘బిహేవియరల్‌ యాక్టివేషన్‌’ అనే టెక్నిక్‌తో ఈ...
Happy Days BitTech studying - Sakshi
November 18, 2018, 01:53 IST
బీటెక్‌ చదువుతున్న హ్యాపీ డేస్‌ అవి. కొత్తగా ఓపెన్‌  చేసిన ప్రసాద్స్‌ ఐమాక్స్‌ లోని స్కేరీ హౌస్‌ కి వెళ్లాలని  కొద్ది రోజులుగా మా హాస్టల్‌ బ్యాచ్‌...
Even without the knowledge of good sleep daughter Sujata - Sakshi
November 18, 2018, 01:50 IST
కోళ్ళు కూయక ముందే నిద్దర లేచింది రాజమ్మ. లేస్తానే బిందెలు, చేంతాడు తీసుకోని బయల్దేరింది. ఒళ్ళు తెలియకుండా  నిద్ర పోతున్న కూతురు సుజాతని తట్టి లేపి ‘...
Sadran stole charcoal here and sells it outside - Sakshi
November 18, 2018, 01:45 IST
అది ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక మూలగా ఉన్న గూడ్స్‌షెడ్‌ల ఆవరణ. ఆ డిసెంబర్‌ చలిలో ఒకామె వొణుకుతూ నడుస్తున్నది. ఒకప్పుడు ఆమె పేరు సద్రాన్‌. ఇప్పుడామె...
Saipatha Antarvedam 26 chapter - Sakshi
November 18, 2018, 01:42 IST
ఏ తాతగారింటికో వెళితే గ్రామీణప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావి పైకి మాత్రం ‘చక్కగా దిగెయ్యచ్చు’ అనిపించేలా కనిపిస్తుంది. అలాగే ఏ శ్రీశైలమో వెళ్తే...
Beauty tips funday special - Sakshi
November 18, 2018, 01:37 IST
మగువలు సినీతారల్లా మెరిసేందుకు ఈ మధ్యకాలంలో ఎన్నో క్రీమ్స్‌ పోటెత్తుతున్నాయి. కానీ ఆ మెరుపు కొన్ని గంటలు మాత్రమే నిలుస్తుంది. మేకప్‌ ఉన్నా లేకపోయినా...
Funday cover story special 18 nov 2018 - Sakshi
November 18, 2018, 01:34 IST
చలికాలం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ చలి గజగజలాడిస్తుంది. చలి వాతావరణంలో రొటీన్‌ తిళ్లు తినడానికి పెద్దలకే మొహం మొత్తుతుంది. ఇక చిన్నారుల సంగతి...
A good meal in a place - Sakshi
November 18, 2018, 01:23 IST
మాధవ్‌ శింగరాజు
Tirty storm - Sakshi
November 18, 2018, 01:09 IST
వారం రోజులుగా ముసురు. టిపిరి టిపిరి సినికులు తగులుకున్నాయి. ‘‘అరె శివ.. రేతిరికి పెద్ద తుపానమట్రా.. తిత్లీ’’ అనింది సీకన్య. అప్పుడు మావూరి అమ్మోరి...
The issue of independence came seven decades ago - Sakshi
November 18, 2018, 00:46 IST
తరతరాలుగా తరగని సమస్య. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచినా తీరని సమస్య. ఇటీవలి కాలం వరకు పాలకులకు పెద్దగా పట్టని సమస్య. కాలకృత్యాలు...
Welcome to heaven - Sakshi
November 18, 2018, 00:30 IST
‘‘విక్రమార్కా... మన ఇంద్ర తెలుసుకదా నీకు?’’ అడిగాడు భుజం మీది భేతాళుడు.‘‘నాకు తెలియకపోవడం ఏమిటి! దాయి దాయి దామ్మ నా ఫేవరెట్‌ సాంగ్‌’’  వీణ డ్యాన్స్‌...
Rambabu who was studying in the course told the laborers - Sakshi
November 18, 2018, 00:14 IST
కూలీలను వెంటేసుకొని ఆవేశంగా వస్తున్న రాంబాబును చూస్తూ లెక్క ప్రకారం అయితే భూస్వామి భూషయ్య  ఒక మోస్తరుగానైనా కంగారుపడిపోవాలి. అదేమి లేకుండా చాలా...
Taksivala Silver film with cinematography Priyanka Jwalakar is introduced. - Sakshi
November 17, 2018, 23:46 IST
‘టాక్సీవాలా’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోంది ప్రియాంక జవల్కర్‌. మరాఠీ మూలాలు ఉన్న ప్రియాంక పుట్టి పెరిగింది అనంతపురంలో. తెలుగు చక్కగా మాట్లాడుతుంది...
Tight Security At Returning Office - Sakshi
November 15, 2018, 17:08 IST
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియల తొలికీలక ఘట్టం.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నామినేషన్ల స్వీకరణకు ఉదయం 11...
Somaiya meets the route in the travel - Sakshi
November 11, 2018, 01:58 IST
కాశీ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు రామయ్య. దారిలో అతనికి సోమయ్య అనే బాటసారి కలిశాడు. ఇద్దరూ కొద్ది సమయంలోనే స్నేహితులై కలసి ప్రయాణం చేయసాగారు.  ...
Funday child story of the week 11 nov 2018 - Sakshi
November 11, 2018, 01:52 IST
ఒకనాడు భోజరాజు వేటకు అడవికి వెళ్లాడు. చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. బాగా దాహంగా అనిపించడంతో సమీపంలోని కొలను వద్దకు వెళ్లి నీళ్లు తాగాడు. కొలను...
Varafalalu in this week 11 nov 2018 - Sakshi
November 11, 2018, 01:48 IST
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
Funday Childrens  special nov 11 2018 - Sakshi
November 11, 2018, 01:41 IST
బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. నేను మా అక్కయ్య దగ్గర ఉండి చదువుకునేవాడిని. మా ఓనర్‌ బామ్మగారు చాదస్తురాలు. మడి,మడి అంటూ ఆఖరికి పిడకలు,...
Funday crime story in this week 11 nov 2018 - Sakshi
November 11, 2018, 01:37 IST
అర్ధరాత్రి కావస్తున్నా కూతురు సునీత ఇంటికి రాకపోవడంతో డాక్టర్‌ శేఖర్‌ ఆందోళన చెందాడు. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో రాత్రి పది గంటలకే శేఖర్‌ తన నర్సింగ్...
Fundy health counseling 11 nov 2018 - Sakshi
November 11, 2018, 01:33 IST
నా వయసు 40, నేను ఈ మధ్యకాలంలో చాలా బరువు తగ్గిపోయాను. కారణమేమిటో అర్థం కావట్లేదు. సిస్ట్‌ క్యాన్సర్‌ లక్షణాల్లో బరువు తగ్గిపోవడం ఉంటుందని ఓ పుస్తకంలో...
Funday story of the week 11 nov 2018 - Sakshi
November 11, 2018, 01:28 IST
ఏ వార్త వింటానో ఏమిటో?  ఇంతకీ చవితి వెళ్లిందో లేదో?!   చలిగా ఉంది. షాల్‌ నిండుగా కప్పినా చలిగానే ఉంది.  కలతగా ఉంది.  కళ్ళు తెరిచి చుట్టూ చూశాను.  ఒక...
Funday story world in this week nov 11 2018 - Sakshi
November 11, 2018, 01:21 IST
ముసలావిడా కూతురూ వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, దూరంగా రోడ్డుమీద మొదటిసారిగా షిప్ట్‌లెట్‌ కనిపించాడు.అతనికి పనీపాటా ఉన్నట్లు లేదు. ఊళ్లు...
sai pataham Antarvedam 25th story - Sakshi
November 11, 2018, 00:58 IST
ఏదీ తగిన ప్రమాణం ఆధారం లేకుండా దీన్ని మీరు నమ్మి తీరాల్సిందే! అనే తీరు ధోరణి సాయి చరిత్రలో కనిపించనే కనిపించదు. ఆ దృష్టితోనే అలాంటి సాక్ష్యాలతో కూడిన...
Funday beauty tips nov 11 2018 - Sakshi
November 11, 2018, 00:54 IST
క్రీమ్స్, లోషన్స్‌ రాసుకోవడం వల్ల వచ్చే అందంకంటే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ల వల్ల నిలిచే అందానికే ఓటేస్తుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు....
Funday horror story of the week nov 11 2018 - Sakshi
November 11, 2018, 00:50 IST
ధైర్యం అంటే అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్లి రావడం కాదు. ఉదయాన్నే ఇంటి నుండి బయల్దేరాక, లోకంలో నానా రకాలైన మనుషులతో తలపడి మనసు పాడు చేసుకోకుండా...
Funday new story of the week nov 11 2018 - Sakshi
November 11, 2018, 00:41 IST
ఎండాకాలమనే స్పృహ లేకుండా, మబ్బులన్నీ తలోమాటా అనేసుకొని రాత్రి చీకటిని మోసుకొచ్చాయి మధ్యాహ్నం పూటే. పది సంవత్సరాలైనా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మురుగులోనే...
sardar vallabhbhai patel special story - Sakshi
November 11, 2018, 00:35 IST
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అకుంఠిత దీక్షతో సంస్థానాలను విలీనం చేసిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ను (అక్టోబర్‌ 31, 1875–డిసెంబర్‌ 16,...
Its meant to be derogatory - Sakshi
November 11, 2018, 00:29 IST
సీతని ఎవరో రాక్షసుడు అపహరించాడని జటాయువు ద్వారా తెలుసుకున్న రామలక్ష్మణులు ఆమెకోసం వెతుకుతూన్న సమయంలో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అదేంటో...
Funny laughing story nov 11 2018 - Sakshi
November 11, 2018, 00:17 IST
‘‘ఏమిటోయి భేతాళా విశేషాలు?’’ రిలాక్స్‌డ్‌గా అడిగాడు విక్రమార్కుడు.‘‘నా దగ్గర విశేషాలుండవండీ... ప్రశ్నలే ఉంటాయండి’’ గంభీరంగా బదులిచ్చాడు భేతాళుడు.‘‘నీ...
Seen is yours ,title is ours nov 11 2018 - Sakshi
November 11, 2018, 00:12 IST
ప్లీడర్‌ బాల్రాజు దగ్గరికి పెద్దగా క్లయింట్లు రారు. ఆ వచ్చినవాడు కూడా రూపాయి చేతిలో పెట్టి ‘‘ఎలాగైనా సరే కేసు గెలిపించాలి. నీదే పూచీ’’ అంటాడు. ఇలాంటి...
Special chit chat with heroine eesha rebba - Sakshi
November 11, 2018, 00:06 IST
‘అంతకుముందు ఆ తరువాత’ ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఇషా రెబ్బా పదహారణాల తెలుగు అమ్మాయి. తొలి సినిమా ‘...
Funday childwood story - Sakshi
November 04, 2018, 02:29 IST
రంగరాజపురంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతని కూతురుకు వివాహం నిశ్చయమైంది. బంగారు నగలు కొనటానికి పట్నానికెళ్ళాడు. నగలు కొని ఇంటిదారి పట్టాడు. అప్పటికే...
A green landscape surrounded by a combination of three waves - Sakshi
November 04, 2018, 02:23 IST
కూడ్లేరు ఆటవిక ప్రాంతంలో చెట్లు దట్టంగా వుండేవి. పక్కన త్రివేణి సంగమంలాగా మూడు వాగుల కలయిక వల్ల చుట్టూ పచ్చని ప్రకృతితో పంటలతో అలలారుతుండేది. చెట్ల...
Varafhalalu in this week - Sakshi
November 04, 2018, 02:17 IST
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
Funday crime story in this week - Sakshi
November 04, 2018, 02:12 IST
రాత్రి ఏడు కావస్తోంది.రోడ్డు దాటుతున్న అతన్ని ఎదురుగా వచ్చిన కారు గుద్దింది. కారు ముందుభాగం అంచు తగలడంతో తుళ్లిపడి విసురుగా వెనక్కు తూలిపడ్డాడతను....
Funday family health counseling - Sakshi
November 04, 2018, 02:02 IST
నా వయసు 23. నేను ప్రెగ్నెంట్‌. నాకు పెద్దగా తిండిమీద ధ్యాస ఉండదు. ఏదో సమయానికి తినాలి కాబట్టి తింటూ ఉంటాను. అయితే గర్భిణులు తిండి బాగా తినాలంటున్నారు...
Back to Top