విశేష స్పందన - అశేషంగా అభినందనలు

మీ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని సాక్షి ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాదిగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుని శుభాభినందనలు తెలియజేశారు.

  
జననేతకు జనాభిమానం

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తూ లక్షలాదిగా అందిన శుభాకాంక్షలను పేరుపేరునా జననేతకు దృష్టికి సాక్షి తీసుకెళుతుంది.


ఒక రాజపుష్పం వికసించింది. కోట్లాది ప్రజల హృదయాలు ఉప్పొంగాయి. నవోదయం. శుభోదయం. జగన్నేతకు శుభాకాంక్షలు.

కోటి ఆశలతో కొండంత ప్రేమతో మీకు కట్టబెట్టిన అధికారాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

మీ గెలుపు ప్రజా గెలుపు. మీరు నిజాయితీగా పాలించి, నవరత్నాలను అమలుపరిచి సుదీర్ఘకాలం ప్రజాసేవ చేయగలరని  మన స్పూర్తిగా అభినందిస్తున్నాను.

డియర్‌ జగన్‌గారు అనూహ్యంగా అద్భుత ఫలితాలను చేజిక్కించుకున్న మీకు శుభాకాంక్షలందిస్తున్నాం. మిమ్మల్ని విజయపథాన నడిపించిన దేవుని సంకల్పం, ప్రజానీకం నిబద్ధత కొనియాడదగింది. సుహృదయంతో సుపరిపాలన అందిస్తారని ఆశిస్తూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం.

ఆంధ్రరాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించి, నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జగనన్నకి శుభాకాంక్షలు.

విద్యార్థులకు మంచి భవిష్యత్తు చేకూర్చి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, రైతు సమస్యలను తీర్చే రాజన్న రాజ్యం తీసుకొస్తారని ఆశిస్తూ మా నూతన ముఖ్యమంత్రికి అభినందనలు.

ఇన్ని రోజుల మా కల నెరవేరింది. మీరు గెలిచి, మమ్మల్ని గెలిపించినందుకు చాలా సంతోషిస్తున్నాం.

గత ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికితీసి, ఇప్పుడు అవినీతిరహిత పాలన అందిస్తారని భావిస్తూ మీకు అభినందనలు.

రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగల సత్తా కలిగిన నాయకుడిగా మంచి, మానవత్వంతో ప్రజలను పాలించి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ.

పట్టుదల అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇది కావాలి అనుకొని దానికోసం శ్రమించి సాధించడం మాకు స్పూర్తినిచ్చింది. అలాగే ముఖ్యమంత్రిగా ఈ దేశానికి స్పూర్తినివ్వండి.

జనం మెచ్చారు. జగన్‌ వచ్చారు. విజయలక్ష్మి వరించిన ‘విజయశేఖర’ కుమారా! నవరత్నాలతో నవ్యాంధ్ర నిర్మాణం జరగాలి. అన్నపూర్ణాంధ్ర సస్యశ్యామలమై సుభిక్షం కావాలి.

ఇది సంతోషాల సంబరం. ఆనందాల అంబరం. నీ గెలుపు ప్రజల నమ్మకానికి, ఆశలకు నిలువెత్తు గురుతు. గెలుపులోని రికార్డులే కాదు అభివృద్ధిలో కూడా రికార్డులు సాధించాలని ఆశిస్తూ..

అలుపెరుగని యోధుడు అలసట తెలియని ఉద్ధండుడు, నిత్యము చిరునవ్వుతో పలకరించే మృధు స్వభావీ నూరేళ్లు ఉండాలి మీ ప్రభుత్వం.

 జ– జయజయధ్వానాల మధ్య, గ– ఘనవిజయం సాధించి ప్రమాణ స్వీకారం  చేయనున్న, న్‌– నాయకుడికి శుభాకాంక్షలు.

మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం. అనురాగానికి చిరునామా.. మీ హృదయం. మీరు వేసిన ప్రతీ అడుగు మాకు ఆదర్శం. పరిపాలకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ

హర్‌ దిల్‌కా ధడ్కన్‌ జగన్‌. ముష్కిలో మే హర్‌ ఏక్‌నే పుకారా జగన్‌ హమారా! రాక్షస పాలన అంతమొందించి రాజుగా పట్టాభిషిక్తుడౌతున్న మీకు నమస్సుమాంజలులు.

జగనోదయంలో రాజన్న, రామన్నల రికార్డులు అస్తమయం. వయస్సును మించిన ఓట్ల శాతం, నిలుపుకోవయ్యా కలకాలం.

బంతిని ఎంత తొక్కితే అంత ఎత్తు ఎగురుతుంది. ఎంత తొక్కిపెట్టాలనుకున్నా అన్నీ తట్టుకొని ఆకాశమంత ఎత్తు ఎదిగి సత్తా చూపించిన జగన్‌కి జేజేలు.

అన్ని పార్టీలు ఏకమైనా నీకు సాటి ఎవరూ లేరు అన్నా. నీ ఫలితాలు  నీ గురించి మాట్లాడిన వాళ్ల నోళ్లు మూసుకుపోయేటట్టు చేశావు. మా నాయకుడివి నువ్వే అన్న.

ఐదు కోట్ల ఆంధ్రుల కోరిక నేడు  సాకరమైంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న జగనన్నకి ఇవే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా జగనన్న ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఇవియే మా అభినందనలు.

మీ అలుపెరగని శ్రమ ఫలించింది. రాక్షసపాలనను అంతమొందించారు. ఇక మీరందించబోయే ప్రజారంజక పాలనను చూసి రాజన్న హర్షిస్తారు. ముఖ్యమంత్రి కాబోతున్న మీకు శుభాకాంక్షలు.

ఏ నోట విన్నా జగనన్న మాటే... అందరినోటా ఒకే మాట నాన్న పాలన మళ్లీ రావాలి, ప్రజా సంక్షేమాలే ధ్యేయంగా పనిచేయాలని. మీకు ఇవే మా శుభాకాంక్షలు.

జనహృదయాలను గెలుచుకున్న జగనన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అలంకరించబోయే ముఖ్యమంత్రి పదవికి హుందాతనం, గౌరవం తీసుకొస్తారని భావిస్తూ ఇవే మా శుభాకాంక్షలు.

మీ నాన్నగారి పాలనను మళ్లీ ప్రజలు చూస్తారని భావిస్తూ మీకివే మా శుభాకాంక్షలు.

ప్రజల కలలు నిజమైన వేళ  ఆనందోత్సహాలు వెల్లివిరిసేవేళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరం చేయబోవు మీకు నవరత్నాలతో శుభాకాంక్షలు తెలుపుతూ..

గత 9 సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించి మొక్కవోని ధైర్యంతో అకుంఠిత దీక్షతో పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి... 40 సంవత్సరాల అనుభవాన్ని, ప్యాకేజీ రాజకీయాలను తుత్తినియలు చేసిన కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.

ప్రజల నాయకుడు ప్రజలకోసం నిలిచే నాయకుడు, భావితరాల ఆశాజ్యోతి, బడుగు బలహీనవర్గాలకు దిక్సూచి... ఆంద్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మా యువనాయకుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు.

ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మొదలై 9 సంత్సరాలైనా 100 సంవత్సరాల కష్టాలను ఎదుర్కొని అలుపెరగని ధీరుడులా పోరాడి నేడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోవు జగన్‌కు ఇవే మా శుభాకాంక్షలు.

ప్రజాసమస్యల పరిష్కారినికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మీ ప్రస్థానం ఓ స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ మీకివే మా శుభాకాంక్షలు.

జనహితమే లక్ష్యంగా రేపటిమార్పు కోసం జనం మధ్య జనం కోసం ఉన్న జగనన్నకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.

దగాపడ్డ ఆంధ్రావనిని అడుగడుగునా సమైక్యపరచి అవినీతిపరుల భరతం పట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే రాజన్న బిడ్డ జగనన్నకు ఇవే మా శుభాకాంక్షలు.

రాజన్న రాజసం అలుపెరగని సంకల్ప తేజం కలగలిపిన  జగనన్నకు ఇవే మా శుభాకాంక్షలు.

మనసున్న మారాజు మా జగనన్న రాబోవు 30 సంవత్సరాలు కొనసాగాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఇవే మా శుభాకాంక్షలు.

రాజన్న రాజ్యం తలపించు.. ప్రజలు మురిసిపోయేలా పాలించు... ఈ సందర్భాన  ఇవే మా శుభాకాంక్షలు.

1,825 రోజులు,43,800 గంటలు, 26,28,000 నిమిషాలు, 1,57,680000 సెకన్లు మంచి పరిపాలను ఆంధ్రప్రదేశ్‌కు అందించాలని కోరుకుంటూ ఇవే మా  శుభాకాంక్షలు.

మేఘం వర్షించి..పుడమి పచ్చని పొలాలతో..రైతుల మోముపై చిరునవ్వులతో...యువకులకు ఉద్యోగాల భరోసాలతో.. ఆడపడుచులకు అండగా... తపస్సు చేసి, వానకు తడిసి..ఎండకు తన స్వేదాన్ని చిందించి మహర్షిలా మారిన మా జగనన్నకు హార్దిక శుభాకాంక్షలు.

నవ వసంతాల ముఖ్యమంత్రి రారాజు రాజన్న బిడ్డ ..నవ మాసాలు మోసి కన్న విజయమ్మ బిడ్డ నవరత్నాల ప్రతిన బూనిన  తెలుగు బిడ్డ ∙వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు

మా నిరుద్యోగుల ఆశాజ్యోతివై వెలుగునివ్వడానికి  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పీఠం అదిష్టించిన మా జగనన్నకు శుభాభినందనలు

 

అన్నా నువ్వు వచ్చావు.. ఆంధ్రా ప్రజలకు వెలుగునిస్తావు నీ రాకతో మాకు కళ వచ్చింది.. మా జీవితాల్లో వెలుగు వస్తుంది అని ఆశిస్తూ మీ అఖండ విజయానికి ఇవే మా శుభాకాంక్షలు

9 ఏళ్లుగా మీ గెలుపు కోసం ఎంతో ఎదురుచూస్తున్నా ..మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారన్న  నమ్మకం ఉంది.  నువ్వు పోటీ చేస్తే ప్రతిపక్షం ఉండకూడదు. మీరు ఇంతటి విజయం సాధించినందుకు ఈ జన్మకు నాకు ఇది చాలు.

వజ్ర సంకల్పం, దీక్ష, పట్టుదల , మానవత్వం సమపాళ్లలో, దేవుని మీద విశ్వాసం మీకు సముచిత స్థానాన్ని ప్రసాదించాయి. ప్రజలను కన్న బిడ్డల్లా చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ..మీకు శుభాకాంక్షలు.

 మాట తప్పని మడమ తిప్పని ౖ¯ð జానికి ప్రతిఫలంలా ఈ ఘనవిజయాన్ని  మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. గెలిపించిన ప్రతి ఒక్కరి ఆశలను, ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు.

జనమంతా జేజేలు కొట్టేలా ..జగమంతా తనవైపు చూసేలా..జనరంజకంగా రాష్ట్ర  పరిపాలన సాగించాలని కోరుకుంటూ మా జగనన్నకు హార్దిక శుభాకాంక్షలు.

రైతుల ముఖాన ఆనందం, పేద ప్రజల సంక్షేమమే మీ ఊపిరిగా సాగాలని కోరుకుంటూ మా జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

పులివెందుల పులిబిడ్డ..రాజన్న ముద్దుబిడ్డ. రాజన్న రాజ్యం తెస్తున్న జగనన్నకు జరుగుతున్న పట్టాభిషేకానికి ఇవే మా శుభాకాంక్షలు.

వార్‌ని వన్‌ సైడ్‌లా చేసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరిస్తున్న మన ప్రియతమ నాయకుడు జగన్‌ గారికి శుభాకాంక్షలు.

ఏపీ ప్రజలు కష్టాలు తీర్చుటకు భగవంతుడు సృష్టించిన రారాజు వైఎస్‌ రాజశేఖ రెడ్డి గారు అయితే మళ్లీ ప్రజల కోసం సృష్టించిన ఆ మగమారాజే జగన్‌. జగన్‌కు ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

జన విజయం, ఘన విజయం, బ్రహ్మండమైన జగన్‌ విజయం. ఇది ఏపీ చరిత్రలోనే ఒక గొప్ప విజయం. ఆంధ్రప్రదేశ్‌ నూతన ర«థ సారథిగా బాధ్యతల అందుకుంటున్న ఈ శుభవేళ మా కుటుంబం శుభాకాంక్షలు.

ఏపీని ఆర్థిక గండం నుంచి గట్టెక్కించాలంటే ప్రత్యేక హోదానే మీ శ్వాసగా మారాలి. మీ ప్రతి చెమట బిందువులో ఓ కార్మికుడు, ఓ కర్షకుడు కనిపిస్తాడు ఇది జన విజయం..జగన్‌ విజయం.

రాజు పరిపాలన చేయాలంటే జగన్‌ గారి పరిపాలనా రావాలి. దేవుడు దయ తలచి ఆంధ్రప్రదేశ్‌ కష్టాలు తీర్చడానికి జగనన్నను మాకు బహుమతిగా ఇచ్చారు.

నేడే నవోదయం.. నేడే శుభోదయం.. మా బ్రతుకుల్లో మహోదయం.. మా మనసుల్లో మహానందం..అద్వితీయం, అనిర్వచనీయం.. అపూర్వం, మా అన్న విజయం.

రామరాజ్యంలో మేము లేకపోయినా రాజన్న రాజ్యంలో మేమున్నాం...ఆ రెండింటినీ మించిన జగన్మోహన రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్నాం.. నీ నవ్వంత స్వచ్ఛమైన పాలనతో మంచికి  చిరునామాగా మారి వెయ్యేళ్లు బతికుండాలని అకాక్షంకిస్తూ..

జగతి నచ్చిన నాయకుడుప్రగతి చక్రాలు నడిపే శ్రామికుడువినతి నెరవేర్చే అలుపెరుగని సైనికుడురాష్ట్రాన్ని  ఏలవచ్చిన జగన్నా«థుడు శోకాన్ని తీర్చవచ్చిన జగన్మోహనుడికి శుభాకాంక్షలు..

‘‘తరం.. తరం... నిరంతరం 30 సంవత్సరాలు.. నువ్వే సీఎంగా కొనసాగాలని, మనుష్యులందు నీకథ మహర్షిలాగా సాగాలని కోరుకుంటూ...’’ 

 

ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత కోసం..కలలు కంటున్న మాకు జగనన్న రూపంలో అది నేడు నిజమైంది.

మా కోసం చెమట ధారపోసావన్నా..నీ కోసం గెలుపు కానుకిచ్చామన్నా..మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవేనన్న..మా కోసం నువ్వు పడిన  కష్టానికి ప్రతిఫలం ఈ విజయం అన్న.

కాలం కలిసిరాకపోవచ్చుఅయినవాళ్లు దూరమైపోవచ్చునమ్మినవాళ్లు మోసం చేయవచ్చుకానీ వాటిని ఎదురించి నిలిచి గెలిచిన నీకు ఇవే మా శుభాకాంక్షలు...

మీరు నమ్మిన విశ్వసనీయతే మీ విజయానికి బాసటయింది. మీరు అన్ని వర్గాల వారికి మేలు చేస్తారని, ప్రతి ఒక్కరి మనస్సులో గొప్ప స్థానం సంపాదించుకోవాలనీ కోరుకుంటూ ..

రాష్ట్ర రాజకీయ చరిత్రలో బ్రహ్మండమైన ఈ ఘనవిజయం జగనన్న స్వార్జితం

ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత కోసం.. కలలు కంటున్న మాకు జగనన్న రూపంలో అది నేడు నిజమైంది.

 ‘‘రాజన్న రాజ్యం నీవల్లే సాధ్యం ’’ఓ నిరుద్యోగి అందిస్తున్న అభినందనలు...

5 కోట్ల ఆంధ్రరాష్ట ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతవరకు నిన్నే సీఎంగా చూడాలని అకాక్షంస్తూ.

రాజన్న రాజ్యం నీవల్లే సాధ్యం ’’ఓ నిరుద్యోగి అందిస్తున్న అభినందనలు...

 

అతికష్టమైన పరిస్థితులను ఎదుర్కొని నిలిచిన రాజన్న పుత్రుడు జగనన్న..నవరత్నాలతో రాష్ట్ర ప్రజలను సంతోషంగా ఉంచాలని ఆశిస్తూ మళ్లీ నీవే రావాలని ప్రార్థిస్తూ.

భారీ ప్రభంజనంతో గెలుపొందిన మీకు అ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

 

అలుపెరగని వీరుడు..ఎల్లప్పుడు ప్రజల పక్షాన నిలబడే మా యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్నకు ఇవే మా శుభాకాంక్షలు..

మహానేత కడుపున పుట్టిన ‘ఓ యువనేత...’మా జీవితాలకు ఇక నువ్వేనటా ‘రాజబాట’

శ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం అలుపెరగని జననేత సీఎం జగనన్నకు  మా శుభాకాంక్షలు.

మీరు చెప్పినవి చేసి చూపించి మరో 10 సంవత్సరాలు మీరే సీఎంగా ఉండాలని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని మా కోరిక.

‘మీ సుపరిపాలన ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజారంజకంగా సాగాలని కోరుకుంటూ...’’

‘మీరు నమ్మిన విశ్వసనీయతే మీ విజయానికి బాసటయింది. మీరు అన్ని వర్గాల వారికి మేలు చేస్తారని, ప్రతి ఒక్కరి మనస్సులో గొప్ప స్థానం సంపాదించుకోవాలనీ కోరుకుంటూ ..’’

 

ఎన్నో ఆశలతో ప్రజానీకం మిమ్మల్ని ఆశీర్వదించింది.మనస్పూర్తిగా ప్రజాసేవ చేయండి..దేశ చరిత్రలోనే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ..

మా ప్రియతమ నాయకుడు..పేద ప్రజల ఆశజ్యోతి .. రైతు బంధువు..మైనార్టీల ఆశాద్వీవం..బడుగు బలహీన వర్గాలకు ఉదయించే కిరణం...

మా యువ నేతకు శుభాకాంక్షలు.

రాజన్న రాజ్యాన్ని మళ్లీ మాకందించడానికిఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అఖండ విజయంతో గెలిచి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

అవమానాలకోర్చావు– అష్టకష్టాలు పడ్డావు పేదప్రజల ప్రేమ ప్రవాహంలో– ఎగసిపడే ఉవ్వెత్తు కెరటమై లేచావు. ఇక చేరుకోగలవు – పేద ప్రజల ప్రేమ తీరాన్ని అకాశమే ఇక అవకాశాలకు హద్దు

తండ్రిని మించిన తనయుడిగా అతి చిన్న వయస్సులోనే అతిరథ మహారధులు సాధించలేని విజయంతో ఎవరి ఉహలకు అందని శిఖరాలకు ఎక్కిన నీవు ప్రజల మనసెరిగి, ప్రజారంజక పాలనందిస్తావని ఆశిస్తున్నా.

రూపంలో రారాజు, మనసునిండా మానవత్వం ఉన్న మహారాజు,పేదవర్గాల హృదయాలలో నెలరాజు, మా రాజన్న రాజ్యానికి యువరాజు జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి హృదమ పూర్వక శుభాకాంక్షలు.

ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసమే జీవితం అన్న మా జననేత జగనన్న సీఎం అయిన సందర్భంగా  శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మీ తల్లిగారి ప్రార్థనలు, తండ్రిగారి ఆశీస్సులు, దేవుని దయవల్ల భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్ర రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతున్న మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.

మీ రాకతో ఆంధ్రప్రదేశ్‌ సంబరాలతో కళకళలాడుతోంది రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెస్తావని ఆశిస్తున్నా..

రాజన్న రాజ్యం, జగన్ననకే సాధ్యం జగన్‌ ముఖ్యమంత్రి కావడం తెలుగు ప్రజలకు ఎంతో మేలు జననేత జగన్ననకు శుభాకాంక్షలు.

జనం చేతిలో గన్‌... జగన్‌ గారికి శుభాకాంక్షలు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి వారసుడు, పులివెందుల పులిబిడ్డ జననేత జగన్ననకు శుభాకాంక్షలు. 

మీ కృషి పట్టుదల చాలా అభినందనీయం మీలాగే ఏపీ యువత పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుతారు. మీ నవరత్నాల పథకం అందరికి చేరాలని, దేశంలోనే ఉత్తమ సీఎం కావాలని కోరుకుంటున్నాం.

నీ పాదయాత్రలో ఓ బాధ్యతని చూశాం ఆ నమ్మకమే ఓటుగా మారిన వేళ నీ అడుగులే ఆలోచనగా మారి మార్పును కోరి మరుపులేని నేత వారసుడివై ఇచ్చిన మాట మరవకా, ఆంధ్ర ప్రజల అభివృద్ధికి పాటుపడతావని కోరుకుంటున్నాం.

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కల నెలవేరిన వేళ అన్న వచ్చాడు ఆశ నెరవేరింది. రాజన్నలాగా మళ్లీ పాలించాలని కోరుకుంటున్నాం.

రాష్ట్ర చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించి, అత్యంత మెజార్టీతో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌ జగన్‌కు మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

గుండెల్లో గులాబిముళ్లు గుచ్చుకున్న ఆనాడు కాదు... బతుకున గులాబీల వాసన గుబాళిస్తున్న ఈనాడు...ఒకే మాట అంటున్నాను ముందున్న దశాబ్దకాలం మనదేనని...జగన్‌ భాయి! ముఖారక్‌ హో..

 

అఖండ  విజయం సొంతం చేసుకున్న జగకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత పరిస్థితులు తెలియజేసి సరైన ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అశిస్తున్నాం.

ప్రజల ఆశలను, నమ్మకాన్ని నిజం చేసే పరిపాలన అందించి జనం గుండెల్లో నిలిచి ఉండే నాయకునిగా ఎదగాలని కోరుకుంటున్నాం.

నిజాయితీ, విశ్వసనీయతకు నిలువెత్తు రూపమైన జగన్నకు ఆంధ్రప్రజలు ఇచ్చిన విజయం అపూర్వం అందరికి సమానత్వం, ఉపాధి కల్పిస్తావని ఆశిస్తున్నాం.

జనం ఎదురు చూసిన నాయకుడా, జనం మెచ్చిన నాయకుడా రాష్ట ప్రజలు నీ రాకకై వెయ్యి కళ్లతో ఎదురు చూశారు నేడు నిరుద్యోగులు, రైతులు, అక్కాచెల్లెళ్ల నిరీక్షణకు తెరపడింది. యాత్రలతో ప్రతి గడప  తట్టి సమస్యలను తెలుసుకొన్న నీవు అన్నింటిని పరిష్కరిస్తావని ఆశిస్తున్నా.

 

 

‘జగన న్న’ జనం నినాదం ‘జననేత’ గా ఓటర్‌ అభివాదం జగమెరిగిన ‘సత్యంగా’ అనుహితం జనని కడుపున విరిసిన ఆనందం 

జగన్నాథుని కృప నిత్యం జగనన్నకు ఉండాలని కోరుకుంటున్నా.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నకు హార్ధిక శుభాకాంక్షలు.

మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగనన్నకి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన  మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు  శ్రీ వైఎస్‌ జగనన్నకు శుభాకాంక్షలు.

న్యాయం గెలిచింది. చంద్రబాబు మోసాలతో విసిగిపోయిన ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారు. సమర్థుడైన ప్రజానాయకుడు శ్రీజగన్‌మోహన్‌రెడ్డి గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

 

రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న గౌ.శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

న్యాయం గెలిచింది. చంద్రబాబు మోసాలతో విసిగిపోయిన ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారు. సమర్థుడైన ప్రజానాయకుడు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

అలుపెరుగని పోరాటంలో విజయం సా«ధించిన విజయమ్మ కుమార మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ప్రజాక్షేమాన్ని, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చండి.

విశ్వసనీయత విలువలకు ఆణిముత్యంగా, వైఎస్‌ రాజశేఖర్‌–విజయమ్మల ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, అన్నదాతల గుండెధైర్యానివై.. వికలాంగుల ఆత్మస్థైర్యానివై రాజన్నరాజ్యంలా పాలన సాగాలని నిండు మనస్సుతో కోరుకుంటూ శుభాకాంక్షలు.

నీ కష్టం వృథా కాలేదు అన్నా.. ఈ రోజు కోసమే మా ఎదురుచూపు..మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

జనమే జగన్‌.. జగనే జనం.. జగన్‌ పాలన స్వర్ణయుగం కావాలి. రాజన్న పాలనను మించిన సుపరిపాలన అందించాలని కోరుతూజగనన్నకు శుభాకాంక్షలు

పులివెందుల పులిబిడ్డ, రాయలసీమ రైతు బిడ్డ, రాజన్న ముద్దుబిడ్డకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

మీ విజయం ప్రజావిజయం.. మీ పాలన ప్రజాపాలన దిశగా సాగాలని కోరుతూ జయహో జగనన్న..

 

పడిన కష్టం ఊరికే పోదు అన్నమాటకు నిదర్శనం జగనన్న. వచ్చాడు జగన్‌.. గెలిచాడు జగన్‌.

 

 నువ్వు వేసే ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తుకు కావాలి మేలి మలుపు. జగజ్జేత జన హృదయ విజేత జగనన్నకు కంగ్రాట్స్‌.

ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనకు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిగా మార్గదర్శకమవుతూ, భారతావని నేతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.

రైతులకు అండగా ఉండండి. ఉద్యోగులను ప్రోత్సహించండి. ప్రజల్ని కాపాడండి. ధర్మాన్ని రక్షించండని కోరుతూ జన నేతకు శుభాశీస్సులు.

మీ పాలన చరిత్రలో చిరస్థాయిగా నిలవాలని, ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు.

అలుపెరుగని పోరాటయోధుడు, తూర్పున ఉదయించిన వేగుచుక్క, యువజన, శ్రామిక, రైతు బాంధవుడు చారిత్రక విజయాన్ని సాధించిన జగన్‌కు ఐదుకోట్ల ఏపీ ప్రజల తరపున మా హృదయపూర్వక శుభాభినందనలు.

విశ్వసనీయత విలువలకు ఆణిముత్యంగా, వైఎస్‌ రాజశేఖర్‌–విజయమ్మల ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, అన్నదాతల గుండెధైర్యానివై.. వికలాంగుల ఆత్మస్థైర్యానివై రాజన్నరాజ్యంలా పాలన సాగాలని నిండు మనస్సుతో కోరుకుంటూ శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిగారికి శుభాకాంక్షలు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని.. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, అత్యుత్తమ పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు.

 అలుపెరుగని యోధుడు, మాట తప్పని వీరుడు, మడమ తిప్పని మగధీరుడు.. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి  శుభాకంక్షలు.

మహామహులకు, హేమాహేమీలకు సాధ్యం కాని రీతిలో అద్భుత విజయం సాధించిన జగన్‌కు శుభాభినందనలు.

 

 ధైర్యంలో రాజన్న నైజం, పలకరింపులో నిండైన ప్రేమతత్వం, జనహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్‌కు ఆల్‌ ది బెస్ట్‌.

 మీరు ఇన్నాళ్లూ పడిన కష్టాలకు కరుణించి దేవుడు అద్భుత విజయాన్ని కానుకగా అందించాడు.

 

నిజమైన నాయకుడు సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ రాటుదేలుతాడు. అలా పోరాడి నిలిచిన వారే ప్రజల మనసులూ గెలుస్తారు.

నవరత్నాలతో మా జీవితాల్లో జగన్‌ కొత్త వెలుగులు నింపుతారని, ఆంధ్రను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాం.

 

మంచి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, జన హృదయ నేతగా చిరస్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను.

 పదేళ్ల ముళ్ల బాటను ఛేదించి, దుర్మార్గ పాలనకు చరమగీతం పాడిన  జగన్మోహనుడికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.

 నీచ రాజకీయాల నుంచి విముక్తి కల్పించి, భవిష్యత్‌ మీద కొత్త ఆశలు చిగురింపజేస్తున్న జగన్‌కు శుభాభినందనలు. 

 

జనం  A:  అందరూ  తమ G:  గుండెల్లో పెట్టుకుని  A:  అభిమానించే N: నాయకుడిగా చరిత్రలో జగన్‌ నిలిచిపోవాలని కోరుకుంటున్నాను.

 

అఖండ మెజార్టీతో అద్భుత విజయం సాధించిన జగన్‌కు అభినందనలు. అత్యుత్తమ ప్రజారంజక పాలన అందించి, 2024లో కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.

అఖండ మెజార్టీతో అద్భుత విజయం సాధించిన జగన్‌కు అభినందనలు. అత్యుత్తమ ప్రజారంజక పాలన అందించి, 2024లో కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.

 రాజన్న ఈ విజయాన్ని స్వర్గం నుంచే చూసి ఆనందిస్తుంటారు. మా ప్రాణాలు ఉన్నంతవరకు మీతోనే మా జీవితం.

 ప్రజలు, దేవుడి ఆశీస్సులతో పది సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని జగన్‌ నిలిచి, గెలిచారు.

జగన్‌ సీఎం కావాలన్న నా కోరిక నెరవేరింది. రాజన్నలా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.

అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడుపుతూ, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతిగా నిలుస్తారని కోరుకుంటున్నాం.

నవరత్నాల్లాగే నవ్యాంధ్రుల గుండెల్లో జగన్‌ ఎల్లప్పటికీ నిలిచిపోవాలని ఆశిస్తున్నాం.

‘కావాలి జగన్, రావాలి జగన్‌’’ అన్న నినాదం నింగిని తాకింది. ‘‘నేను విన్నాను, నేను ఉన్నాను’’ అన్న జగనన్న విశ్వసనీయతగా గెలిచాడు. మీ అభిమాన సమూహం ప్రేమతో ..శుభాకాంక్షలు తెలుపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోవుచున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి, గౌరవనీయులు జగన్‌ అన్నగారికహృదయపూర్వక శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ప్రజాకంఠక, నిరంకుశ నియంతృత్వ నారాసురుణ్ణి ఒంటి చేత్తో మట్టి కరిపించిన జగన్నాయకుడు, రాజన్నరాజ్య స్థాపనకు రారాజుగాపట్టాభిషక్తుడగుచున్న శుభవేళ జనహృదయ నేత మా జగనన్నకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.

అనుకున్న దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, విజయం సాధించడంలో ఆంధ్రులకు స్ఫూర్తినిచ్చిన మన జగన్‌కు శుభాకాంక్షలు.

తెలుగు ప్రజల గుండె చప్పుడు, రాజన్న ముద్దుబిడ్డ, మాటతప్పని మడమతిప్పని పులివెందుల పులి, అణుక్షణం ప్రజల కోసం పరితపించే ప్రజల మనిషి. నవ్యాం«ద్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న మా జగనన్నకు శుభాకాంక్షలు.

తన 9సంవత్సరాల రాజకీయ పయనంలో ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొని, తన కష్టంతో ప్రజల మన్ననలను పొంది.. రాష్ట్రంలో ఘనవిజయాన్ని పొందిన మా ప్రియతమ నాయకుడు మన అన్న..ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ గారికి శుభాకాంక్షలు.

జగనేకవీరునికి హార్థిక శుభాకాంక్షలు. నీ దృఢ దీక్షకు ఆకుంఠిత పట్టుదలకు నీ ధైర్య సాహసాలు, నీ వాక్చతురత, నీ మానవత్వ విలువలు సమస్త మానవ జాతికిమార్గదర్శకం.

అలుపెరుగని యోధుడు, మాట తప్పని మగధీరుడు, మడమ తిప్పని వీరుడు, నవరత్నాల శూరుడు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్న ఘనుడు. మన ప్రియతమ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు.

‘‘కావాలి జగన్, రావాలి జగన్‌’’ అన్న నినాదం నింగిని తాకింది. ‘‘నేను విన్నాను, నేను ఉన్నాను’’ అన్న జగనన్న విశ్వసనీయతగా గెలిచాడు. మీ అభిమాన సమూహం ప్రేమతో ..శుభాకాంక్షలు తెలుపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, యువకిశోరం గౌరవనీయులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు ఆంధ్రప్రదేశ్‌కు సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాము.

దశాబ్దకాల కఠోర శ్రమకి అఖండ విజయాన్ని అందించిన ఈ ఆంధ్ర ప్రజానీకానికి అద్భుతమైన పాలన, మీరు అందించే నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తూ.

అరుణ కిరణంలా మెరిసి,  స్వాతి చినుకులా కురిసి, రాష్ట్ర ప్రజల దీవెనలతో అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరిస్తున్న జగన్‌ సార్‌ గారికి నా శుభాకాంక్షలు.

రాజకీయ అనుభవం లేదని వివక్షాలు చేసిన విమర్శలకు ప్రతిగా ప్రజా హృదయాలను ఓటు ద్వారా చూరగొని, అథిరథమహరథుల మన్ననలను పొందిన జగనన్నకు శుభాకాంక్షలు.

ప్రియాతి ప్రియమైన నా ప్రాణమైన మా అన్న జగనన్న కచ్చితంగా మీరు అనుకున్న ఆశయాలు నెరవేరుతాయని భగవంతున్ని కోరుకుంటూ శుభాకాంక్షలు.

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జననేత జగనన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

కొత్తగా బాధ్యతలను స్వీకరిస్తున్న మా ప్రియతమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

జనం గుండెల్లో తిరుగులేని నాయకుడిగా, జనం గుండెల్లో మరువలేని నాయకుడిగా, తండ్రిలాగా తనయుడి పరిపాలన సువర్ణయుగం కావాలని.. జై జగన్‌

151 అసెంబ్లీ సీట్లు పొంది ఘనవిజయం సాధించిన జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి శుభాకాంక్షలు.ఇలాంటి రికార్డు నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయబోతున్నందుకు అభినందనలు.

 సీఎం కాబోతున్న  జగన్‌మోహన్‌ రెడ్డి గారికి శుభాకాంక్షలు. భగవంతుడు సదా మీతో ఉండి సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

మీరు విజయం సాధించినందుకు మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు.మీరు సీఎం కావాలని చాలా కోరుకున్నాం. ఎప్పటికీ మీరే మా ముఖ్యమంత్రి. 

ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగనన్నకు శుభాకాంక్షలు.మంచి నాయకుడిగా ఎదిగి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.

151 ఎమ్మెల్యే ,22 యం.పి సీట్లు గెలుపొంది భారీ విజయం అందుకున్న జగన్‌మోహన్‌ రెడ్డి గారికి శుభాకాంక్షలు. నేను మీ నాన్న గారికి పెద్ద అభిమానిని. 

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి శుభాకాంక్షలు.ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు గొప్ప సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను.

కష్టే ఫలం అని నిరూపించిన గౌరవనీయులు శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డిగారికి మా హృదయపూర్వక అభినందనలు.ప్రధాని మోదీ గారితో సుహృద్‌భావ చర్చలు జరిపినందుకు ధన్యవాదాలు. వినయం ,విధేయత ఎప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి.

జగనన్న 2009 లో కొన్ని నెలల వ్యవధిలోనే నా తల్లిని ఎంతో ఇష్టమైన వైఎస్‌ఆర్‌ ను కోల్పోయాను . అప్పటి నుంచి ఏదో బతుకుతున్నాను. చంద్రుడి వెలుగులా ఇప్పుడు నువ్వు వచ్చావు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండి రాజన్న సుపరిపాలన అందిస్తావని కోరుకుంటున్నాను

అన్న మీరు సీఎం కావాలని మేము చేసిన ప్రార్థనలు ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి కృపతో 151 ఎమ్మెల్యే సీట్లు ,22 యం.పి సీట్లు గెలుపొంది సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్‌ గారికి అభినందనలు.

గౌరవనీయులైన జగన్‌మోహన్‌ రెడ్డి గారికి  మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ప్రజలు ఎంతో ప్రేమతో మిమ్మల్ని గెలిపించారు. వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను.

చాలా కష్టపడి ఇంతటి ఘన విజయాన్ని సాధించిన జగన్‌మోహన్‌ రెడ్డి గారికి శుభాకాంక్షలు .మీ కృషే ఇంతటి విజయానికి కారణం.మీ చిరకాల కోరిక నెరవేరినందుకు అభినందనలు.

ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రేమతో దేవుడిచ్చిన బహుమానం జగనన్న.భారీ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కాబోతున్న మీకు శుభాకాంక్షలు

జగనన్న నువ్వు వచ్చావు చాలన్న.ఇంతటి అపూర్వ విజయాన్ని సాధించినందుకు అభినందనలు.జోహార్‌ వైఎస్సార్‌.

ఇంత గొప్ప విజయంతో ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టించిన జగనన్నకు అభినందనలు. మీరు ఇచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తారని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

సింహం సింగిల్‌గా వస్తుంది అని షర్మిలక్క అన్న మాటలను నిరూపించావన్న. అపూర్వవిజయం సాధించిన జగన్‌ గారికి అభినందనలు.

కొద్ది మందికే వచ్చే గొప్ప అవకాశాన్ని పొంది ముఖ్యమంత్రిగా కాబోతున్న జగన్‌ గారికి శుభాకాంక్షలు. ప్రజలు ఎంతో అభిమానంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తారని ఆశిస్తున్నాను.

సీఎంగా గెలుపొందినందుకు జగన్‌ గారికి శుభాకాంక్షలు. మీరు ఆంధ్రప్రదేశ్‌కు మంచి పాలనను అందించి పక్కరాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి

అపూర్వ విజయాన్ని అందుకున్న జగనన్నకు అభినందనలు.భవిష్యతులో ఎప్పుడూ ఇలాంటి విజయాలనే అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మా రాజన్న బిడ్డ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషం . గత పాలనలో నష్టపోయిన వారికి నీ వల్ల మంచి జరుగుతుందని నమ్ముతున్నాం.

కొద్ది మందికే వచ్చే గొప్ప అవకాశాన్ని పొంది ముఖ్యమంత్రిగా కాబోతున్న జగన్‌ గారికి శుభాకాంక్షలు. ప్రజలు ఎంతో అభిమానంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తారని ఆశిస్తున్నాను.

 మీ గెలుపుతో తెలంగాణ తమ్ముళ్లకు ఆంధ్రులందరూ లక్ష్మణుడికి శ్రీరాముడి లాంటి అన్నయ్యలుగా కనపడుతున్నారు. – హరి గోపాల్, 

 

మీరు గెలిచినపుడు పొందిన ఆనందం నా జీవితంలో ఎన్నడూ పొందలేదు. మళ్లీ మళ్లీ మీరే రావాలి.. మంచి సీఎం కావాలి.

మీ నాన్నగారు చనిపోయిన నాటి నుంచి మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను    గమనిస్తున్నాను. సన్నిహితులు మీ నుంచి విడిపోవడం చాలా బాధ అనిపించింది. అన్నింటినీ ఓర్చుకుని ఈనాడు మీరు సాధించిన ఈ అఖండ విజయం చరిత్రాత్మకం.

తిరుగులేని విజయం సాధించి 30న ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్‌ జగన్‌కు హార్థిక శుభాకాంక్షలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం.

9 సంవత్సరాలుగా మీ వెంటే ఉన్న ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. మీ పాలన గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను.

తిరుగులేని విజయం సాధించి 30న ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్‌ జగన్‌కు హార్థిక శుభాకాంక్షలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం.

ప్రజా నాయకుడికి స్వాగతం. అవినీతి లేని పాలన అందిస్తారని ఆశిస్తున్నాం.

నాన్నగారి మీద ఉండే ప్రేమ, మీ మీద ఉండే నమ్మకం, మీ గెలుపుతో మా హృదయం నిండిపోయింది.

సీఎం ఆఫీసులో అడుగుపెడుతున్న వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు. మీరు ప్రకటించిన  నవరత్నాలు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి దిక్సూచి.

9 సంవత్సరాలుగా మీ వెంటే ఉన్న ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. మీ పాలన గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను.

ప్రజా నాయకుడికి స్వాగతం. అవినీతి లేని పాలన అందిస్తారని ఆశిస్తున్నాం.

నాన్నగారి మీద ఉండే ప్రేమ, మీ మీద ఉండే నమ్మకం, మీ గెలుపుతో మా హృదయం నిండిపోయింది.

మీరు గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ప్రజల అంచనాలకు తగ్గకుండా మీ పాలన సాగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం.

మీ పరిపాలన కాలంలో పేదవారికి మరింత ప్రాధాన్యం దక్కాలని ఆశిస్తున్నాం.

 తిరుగులేని విజయం సాధించి 30న ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్‌ జగన్‌కు హార్థిక శుభాకాంక్షలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం.

చరిత్రాత్మక విజయం సాధించిన మీకు అభినందనలు. మీరు ఆంధ్రప్రదేశ్‌కు నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. 

మీ పాలన రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నాను.

మెచ్చారు జనం. వచ్చాడు జగన్‌. సీఎంగా మిమ్మల్ని చూడాలనే మా ఆశ నెరవేరింది.

మరుపురాని, మరువలేని పాలన అందించు అన్నా..

మరుపురాని, మరువలేని పాలన అందించు అన్నా..

మరుపురాని, మరువలేని పాలన అందించు అన్నా..

చివరికి ప్రజలు విశ్వసనీయతకే పట్టం కట్టారు. జగన్‌కు శుభాకాంక్షలు.

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చి వారి ఆదరణతో 2024లో కూడా విజయం సాధిస్తారని నమ్ముతున్నాం.

 కేవలం అధికారం ఉంటేనే నాయకులు కారు. దానిని సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు సేవ చేసేవారే నిజమైన నాయకులు. అటువంటి నాయకుడు మనకు సీఎం అవ్వడం గర్వకారణం.

కంగ్రాచ్యులేషన్స్‌ ఫర్‌ గ్రేట్‌ విక్టరీ. జై జగన్‌

జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

జననేత జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు. కొత్త శకానికి నాంది పలుకుతారని ఆశిస్తూ..

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జననేత జగనన్నకు అభినందనలు. ఇది ప్రజల విజయం.

 యువ ముఖ్యమంత్రి జగనన్నకు శుభాకాంక్షలు. రాష్ట్రంలో మరోసారి రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నాను.

అడవి బిడ్డలకు ఆప్తుడిలా, అందరి బంధువులా నిలిచావు. ఈ విజయం కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.

జగనన్నకు శుభాకాంక్షలు. మీరు ప్రకటించిన నవరత్నాలు మా జీవితాలకు దారి చూపే దివిటీలు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.

ప్రజల హృదయాన్ని గెలిచావు. శత్రువుల గుండెల్లో నిద్రించావు. నవ్యాంధ్రలో చరిత్ర సృష్టించావు. నీ రాజకీయ భవిష్యత్తు నిరాటంకంగా సాగాలని కోరుకుంటూ..

ఓ భగీరథ ప్రయత్నం చేశావు. గెలుపుకే గెలుపుగా నిలిచావు, తండ్రికి తగ్గ తనయుడివనిపించుకున్నావు. మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కాంక్షిస్తూ..

 పట్టుదలకు నిలువెత్తు ప్రతిరూపం, విశ్వసనీయతకు చిరునామా అయిన జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

పదేళ్ల నుంచి అలుపెరగక పోరాడిన పోరాటయోధుడికి సలాం. నీ పాలనలో రాజన్న రాజ్యం చూస్తామనే ఆశతో...

అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న జగనన్నకి శుభాకాంక్షలు. నాన్న గారి పాలన లాగానే మీ పాలనలో కూడా రాష్ట్ర్రం సస్యశ్యామలంగా ఉంటుందని అభిలషిస్తూ...

 జోహార్‌ వైఎస్సార్‌ .. జై జగన్‌...

జగనన్నకు శుభాకాంక్షలు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను తీరుస్తారని నమ్ముతున్నాం. మీ నవ్వే మాలాంటి కోట్లాది మంది అభిమానులకు కొండంత స్థైర్యం..

జగన్‌ పేరులోనే గన్‌ ఉంది. ఆయనకు అండగా దేవుని ఆశీస్సులు ఉన్నాయి. ఏ సమస్యనైనా తీరుస్తారనే నమ్మకంతో ప్రజలు మీకు పట్టం కట్టారు. వారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.

జగన్‌మోహన్‌రెడ్డి గారికి  శుభాకాంక్షలు. ఒంగోలు ప్రజాసంకల్ప యాత్రలో పొగాకు రైతుల సమస్యల పట్ల మీరు స్పందించిన తీరు నన్ను ఆకట్టుకుంది. వారి సమస్యలు దగ్గరగా చూసిన మీరు వారిని ఆదుకుంటారని నమ్ముతున్నాను.

అన్నా ,మీరు ముఖ్యమంత్రి కావాలని 101 టెంకాయలు కొట్టాను. నా కోరిక నెరవేరి మీరు ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది.

మీ బాధ చూసి చలించాము, మీ నవ్వు చూసి సంబరపడ్డాము, ఈరోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశాం. మా ఆశలు ఫలించాయి, ఆకాంక్షలు నెరవేరాయి. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకని విజయవంతంగా పాలిస్తారని ఆశిస్తున్నాము.

మీ విజయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విజయం. మీ విజయం కోసం దేవున్ని ప్రార్థించాము. మా కోరిక నేరవేరినందుకు సంతోషంగా ఉంది.

జననేత జగనన్నకు శుభాకాంక్షలు. పేద ప్రజల కోసం మీరు తపిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంది. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజల ప్రగతిని సాధిస్తూ మీ పాలన సాగాలని దేవుడిని కోరుకుంటున్నాము.

పెరంబూరు తెలుగు సాహితి సమితి తరఫున జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు. మీ హయాంలో తెలుగు భాష పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.

జగన్‌మోహన్‌రెడ్డి గారికి శుభాకాంక్షలు, మీ పాలనలో అవినీతిని రహిత, మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, పేద రైతుల సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను.

జననేతా ! జగనన్నా !  నీ వజ్ర సంకల్పం ప్రతికూలతలను తట్టుకుంది. అవరోధాలు తొలగిపోయాయి. కష్టాలు ఓర్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మీకు శుభాకాంక్షలు..

ఇది ప్రజావిజయం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇకనుంచి మంచి రోజులు రాబోతున్నాయి. మీ వాగ్ధానాలను నేరవేర్చే శక్తి దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

అన్నా, నీకు శుభాకాంక్షలు, నేను పాన్‌షాపు నడుపుకుంటున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు ఓటు వేయాలని చాలా మందిని కోరాను. నా కోరిక ఫలించి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీ పాలనలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.

డియర్‌ జగన్‌ సార్, మీ పాలనలో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాల అమలు చేపట్టాలని,అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుకుంటున్నాను.

నిరంతరం ప్రజల మధ్యన ఉండి పోరాడిన మీకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు

మీరు ఇలాగే ఇంకో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాలని కోరుకుంటున్నాము.

వైఎస్సార్‌ ముద్దుబిడ్డ జగన్‌ నవతరానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వారికి ఇవే మా శుభాకాంక్షలు.

మామిడికాయలకు డిమాండ్‌ ఉన్నప్పటికీ జ్యూస్‌ ప్యాక్టరీ వాళ్లు సిండికేట్‌గా తయారయ్యి మద్దతు ధర లేకుండా చేస్తున్నారు. అన్నా మీరు సీఎంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.

నాన్న నీకు శుభాకాంక్షలు. నిర్మాణాత్మక, పారదర్శక, నిజాయతీ పాలన అందించడానికి దేవుడు నీకు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను.

రాజన్న మరణం తరువాత అనేక ఇబ్బందులకు ఓర్చి, జైలులో పెట్టినా లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడిన జగనన్నకు హార్ధిక శుభాకాంక్షలు.

ఒక్కడిగా మొదలై కోట్లాది గుండెల్లో నిలిచిన మా అన్న జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మీ నాయకత్వం యువతకు ఆదర్శప్రాయం. మీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ విజయవంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని మాకందరికీ నమ్మకం ఉంది.

‘‘నేను చూశాను.. నేను విన్నాను’’ అని సాగిన పాదయాత్రలో జగనన్న చూసిన ప్రజల కష్టాలను తొందర్లోనే పరిష్కరిస్తారని ఆశిస్తూ.. ఇవే మా శుభాకాంక్షలు.

జగనన్న మీకు శుభాకాంక్షలు, మంచితనానికి ఎప్పుటికీ ప్రజాదరణ ఉంటుందని మీ విజయం నిరూపిస్తోంది.

ప్రజాసేవే లక్ష్యంగా తన లక్ష్యాన్ని ఒక యజ్ఞంలా భావించి ముందుకు సాగుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు.

ప్రజాసేవే లక్ష్యంగా తన లక్ష్యాన్ని ఒక యజ్ఞంలా భావించి ముందుకు సాగుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు.

తెలుగు రాష్ట్ర చరిత్రలోనే అపూర్వ విజయం సాధించిన డైనమిక్‌ లీడర్‌ జగన్‌కు ఇవే మా శుభాకాంక్షలు. ఈ ఆధిక్యతను 2024లో మీరే అధిగమించగలరు. పైన దేవుడు చూస్తున్నాడన్న మీ మాట నిజమై ప్రజల నుంచి వ్యక్తమైంది.

రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లాంటి మహా నాయకుడు లేని లోటు మీతో తీరింది. ప్రత్యర్థి పార్టీలు విస్తుపోయే అభివృద్ధి మీ పాలనలో జరగాలి. మీకివే మా శుభాకాంక్షలు.

మీ తండ్రి మాకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చేసిన మేలును మరచిపోలేము. మీ కుటుంబాన్ని దేవుడు దీవించారు. మీరు సాధించిన విజయానికి శుభాకాంక్షలు.

జనం గుండెల్లో జగన్‌..జగన్‌ మైండ్‌లో జనం..ఆంధ్రప్రదేశ్‌కు కాబోమే ముఖ్యమంత్రి జగనన్నకు ఇవే మా శుభాకాంక్షలు.

ఓట్ల సునామీ సృష్టించి అఖండ మెజారిటీతో గెలిచినందుకు మీకు శుభాకాంక్షలు. సుపరిపాలన అందించి ప్రజల మనస్సుల్లో చిరంజీవిగా మిగిలిపోవాలని ఆశీర్వదిస్తున్నాను.

మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థాయిలో నిలబెడతారని విశ్వసిస్తున్నాను. ప్రమాణ స్వీకారం సందర్భంగా మీకివే మా శుభాకాంక్షలు.

జగనన్నా ! నిబద్దతే మీ ఆయుధమవ్వాలి..పారదర్శక బాటలో పయనమవ్వాలి..ఎదురయ్యే అవినీతిని అంతం చేయాలి..ఆడపడుచులకు మీరే ధైర్యమివ్వాలి..కులమతాలకతీతంగా మీ పాలన సాగాలని కోరుకుంటూ  మీకు ఇవే మా శుభాకాంక్షలు.

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం జగన్‌కు అభినందనలు. మీ పాలనలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశిస్తున్నాను.

గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్‌గారికి మా కుటుంబం తరపున శుభాకాంక్షలు. మీ లాంటి నాయకుడు దొరకడం మా అదృష్టం.

 

తిరుగులేని ఆధిక్యత, అద్భుతమైన విజయం.. రాష్ట్రంలోని అధికారపక్షానికి నిలువనీడ లేకుండా చేసిన జగనన్నకు ఇవే మా నీరాజనాలు..

తిరుగులేని ఆధిక్యత, అద్భుతమైన విజయం.. రాష్ట్రంలోని అధికారపక్షానికి నిలువనీడ లేకుండా చేసిన జగనన్నకు ఇవే మా నీరాజనాలు..

జనం గుండెల్లో పెట్టుకొని   అభిమానించే నాయకునిగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తూ...

తిరుగులేని ఆధిక్యత, అద్భుతమైన విజయం.. రాష్ట్రంలోని అధికారపక్షానికి నిలువనీడ లేకుండా చేసిన జగనన్నకు ఇవే మా నీరాజనాలు..

మీ అపూర్వ విజయానికి శుభాకాంక్షలు. 2024లో ఇంతకంటే ఎక్కువ సీట్లతో గెలుస్తారన్న నమ్మకం ఉంది. మీ పాలనకు ఆల్‌ ద బెస్ట్‌.

యువత ఆశాజ్యోతి, భవిష్యత్తు తరాల ఆశాకిరణం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మన్ననలు పొంది అఖండ మెజారిటీతో విజయం సాధించిన జగనన్నకు శుభాకాంక్షలు..

చిన్న చినుకువనుకున్నారు.. సునామీలా ముంచెత్తావు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల బలాన్ని ఢిల్లీ శిఖరంపై నిలబెట్టిన జగన్నాయక జయహో.. విజయహో..

మీ శ్రమ ఇన్నేళ్లకు ఫలించింది. రాష్ట్రంలో రాజన్న పాలనను అందించాలని, ప్రజల కష్టంలో పాలుపంచుకొని రాజన్న లేని లోటును తీర్చుతారని ఆశిస్తున్నాం..

మేమెంతో ఆరాధించే రాజన్న బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉంది. రాజన్న ఆశయాలను నెరవేర్చే నాయకుడు జగనన్నేనని మా విశ్వాసం.

నవరత్నాల ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఇవే మా శుభాకాంక్షలు.

ఆంధ్ర రాష్ట్ర వీరుడు, సూర్యుడివలె ఉదయించే నాయకుడు, నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా వైఎస్‌ జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

గత ప్రభుత్వాల మోసాలను భరించలేక మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీ పాలనలో రాష్ట్రం దూసుకెళ్తుందన్న నమ్మకం ఉంది. ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు.

మా రాజన్న బిడ్డగా వచ్చావు. మా కష్టాలు చూసి నవరత్నాలు తెచ్చావు. ప్రజలందరి ఆదరాభిమానాలతో విజయం సాధించావు. మా అన్న జగనన్నకు శుభాకాంక్షలు.

ఇది కేవలం లక్‌తో గెలిచిన విజయం కాదు. నిజాయితీ, పట్టుదల, కృషికి దక్కిన ప్రతిఫలం. సంక్షేమంలో తండ్రికి తగ్గ తనయునిగా నిలవాలని కోరుతూ మీకివే మా శుభాకాంక్షలు.

మా జగనన్నను సీఎంగా చూడాలన్న మా కోరికను నెరవేర్చిన ప్రజలందరికి ధన్యవాదాలు. జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

విజయానంతరం మీరు పలికిన మాటలు సత్కార్యాలుగా మలచాల్సిందిగా వైఎస్‌ జగన్‌ గారికి మనవి. పాలనలో ఆజన్మాంతం విజయోస్తు మీకు.

మీరు చేసే మంచి పనులు చూసి జనమంతా జేజేలు కొట్టాలని కోరుకుంటున్నాను. సంక్షేమంలో రాజశేఖరరెడ్డిగారితో పోటీ పడండి. మీకివే మా శుభాకాంక్షలు.

ఒక ఆకాశం... ఒక భూమి... ఒక ఎవరెస్ట్‌... ఒకే ఒక జగన్‌ అని జగమంతా జేజేలు పలికేంతగా పరిపాలించాలని ఆశిస్తూ, అభినందనలు, శుభాకాంక్షలు.

ఈ రోజు కోసం మేము వేయి కళ్లతో ఎదురుచూశాను. మీ చెమట నుంచి ఏర్పడిన తుఫానులో ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. మీకివే మా శుభాకాంక్షలు.

పది సంవత్సరాల కష్టం ఫలించిన వేళ, శతృవును మట్టికరిపించి నీవు గెలిచిన వేళ. జగనన్నా ఇదే నీ రాజ్యం. ఇదే కదా రాజన్న రాజ్యం.

దేవుడు మీకు సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చి సుపరిపాలన అందించేలా దీవించాలని ప్రార్థిస్తున్నాము. మీ ఎన్నిక రాష్ట్ర ప్రజలకు దేవుడు అందించిన దీవెన అని నమ్ముతున్నాము. మీకివే మా శుభాకాంక్షలు.

ఓ రామునిలా, ఓ శ్రీకృష్ణ దేవరాయునిలా మీ పాలన సాగాలని, ప్రజలంతా మీ పాలనలో సకల సౌభాగ్యాలు పొందాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 జననేతా ! జగనన్నా !  నీ వజ్ర సంకల్పం ప్రతికూలతలను తట్టుకుంది. అవరోధాలు తొలగిపోయాయి. కష్టాలు ఓర్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మీకు శుభాకాంక్షలు..

నవరత్నాలు పక్కాగా అమలు చేసి ప్రజల గుండెల్లో మీరు నిలిచిపోవాలి. విజయవాడ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర వైఎస్సార్‌ విగ్రహాన్ని తిరిగి నిర్మించాలి. ఏపీ ఉత్తమ సీఎంగా మీరే నిలవాలని కోరుకుంటూ మీకివే మా శుభాకాంక్షలు.

నిరంతరం ప్రజల మధ్యన ఉండి పోరాడిన మీకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు.

 వైఎస్సార్‌ ముద్దుబిడ్డ జగన్‌ నవతరానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వారికి ఇవే మా శుభాకాంక్షలు.

 రాజన్న మరణం తరువాత అనేక ఇబ్బందులకు ఓర్చి, జైలులో పెట్టినా లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడిన జగనన్నకు హార్ధిక శుభాకాంక్షలు.

ఒక్కడిగా మొదలై కోట్లాది గుండెల్లో నిలిచిన మా అన్న జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

‘నేను చూశాను.. నేను విన్నాను’’ అని సాగిన పాదయాత్రలో జగనన్న చూసిన ప్రజల కష్టాలను తొందర్లోనే పరిష్కరిస్తారని ఆశిస్తూ.. ఇవే మా శుభాకాంక్షలు.

.ప్రజాసేవే లక్ష్యంగా తన లక్ష్యాన్ని ఒక యజ్ఞంలా భావించి ముందుకు సాగుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు.

జనం గుండెల్లో జగన్‌..జగన్‌ మైండ్‌లో జనం..ఆంధ్రప్రదేశ్‌కు కాబోమే ముఖ్యమంత్రి జగనన్నకు ఇవే మా శుభాకాంక్షలు.

జగనన్నా ! నిబద్దతే మీ ఆయుధమవ్వాలి..పారదర్శక బాటలో పయనమవ్వాలి..ఎదురయ్యే అవినీతిని అంతం చేయాలి..ఆడపడుచులకు మీరే ధైర్యమివ్వాలి..కులమతాలకతీతంగా మీ పాలన సాగాలని కోరుకుంటూ  మీకు ఇవే మా శుభాకాంక్షలు.

తిరుగులేని ఆధిక్యత, అద్భుతమైన విజయం.. రాష్ట్రంలోని అధికారపక్షానికి నిలువనీడ లేకుండా చేసిన జగనన్నకు ఇవే మా నీరాజనాలు..

 

యువత ఆశాజ్యోతి, భవిష్యత్తు తరాల ఆశాకిరణం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మన్ననలు పొంది అఖండ మెజారిటీతో విజయం సాధించిన జగనన్నకు శుభాకాంక్షలు..

చిన్న చినుకువనుకున్నారు.. సునామీలా ముంచెత్తావు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల బలాన్ని ఢిల్లీ శిఖరంపై నిలబెట్టిన జగన్నాయక జయహో.. విజయహో..

మీ శ్రమ ఇన్నేళ్లకు ఫలించింది. రాష్ట్రంలో రాజన్న పాలనను అందించాలని, ప్రజల కష్టంలో పాలుపంచుకొని రాజన్న లేని లోటును తీర్చుతారని ఆశిస్తున్నాం..

మేమెంతో ఆరాధించే రాజన్న బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉంది. రాజన్న ఆశయాలను నెరవేర్చే నాయకుడు జగనన్నేనని మా విశ్వాసం.

నవతరానికి నాంది పలికిన ఓ యువబాటసారి నీకివే మా ఆత్మీయ శుభాకాంక్షలు.

 యోధుడు ఎన్నడూ విశ్రమించడు,యుద్ధం ముగిసినా.... సాగిపోతూనే ఉంటాడు.నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్‌ గారికి ఇవే మా శుభాభినందనలు

 

మా రాజన్న ముద్దుబిడ్డ, పులివెందుల పులిబిడ్డ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

అన్నా నువ్వొచ్చేసావ్‌...గుండెల నిండా సంతోషాన్ని తెచ్చావు దేవుడు మెచ్చేలా పాలన చేస్తావు. నిండు నూరేళ్లూ వర్థిల్లు ....జగనన్న

నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగనన్నకు నా హృదయ పూర్వక శుభాకాంక్షాలు..వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా  మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు.

జగనన్న నేను మీకు చాలా పెద్ద అభిమానిని, మీతో కలసి పాదయాత్రలో పాల్గొన్నాను. మీరు ముఖ్యమంత్రి అవ్వాలని 2014 నుంచి ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నా కల నెరవేరింది.

ఎన్నో ఇబ్బందులు అడ్డంకులు  ఎదురైనా ఒక ఉప్పెనలా గెలిచాడు. ప్రజల మదిలో నిలిచాడు. ప్రజా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాజన్న బిడ్డకు ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఉజ్వల ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణ ధీరుడు, మా ప్రియతమ జననేత జగనన్నకి ప్రేమ పూర్వక అభినందనలు.

తల్లిదండ్రులకు కొడుకుగా, అక్కలకు తమ్ముడిగా, చెల్లెళ్లకు అన్నగా, 5 కోట్ల మందికి ఆరాధ్యుడిగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ.. రాష్ట్ర ప్రజలను కాపాడు.

నవ్విన నోళ్ళు మూతపడేలా, మా రైతుల కల నిజమయ్యేలా రాజన్న పాలన అందించు. మా రాజన్నని చిరంజీవిలా మాకు చూపించు.  చావులోనైనా నీ వెంట మేముంటాం.

మనసున్న మహమనిషి కుమారునిగా, మడమ తిప్పని–మాట తప్పని  నేతకు వారసుడిగా, విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం నువ్వు. ప్రజానాయకుడిగా, నిరంతర శ్రామికుడిగా మా మనస్సులో నీ స్థానం ఎప్పటికీ చెరగదు.

సింహసనముల నుండి బలవంతులను పడద్రోసిదీనుల నెక్కించెను...లూకా 1:52.ఆనాడు దావీదు ఇజ్రాయేల్‌ ప్రజలను పరిపాలించిన ట్లు మీరు ఏపీ ప్రజలను పరిపాలించాలని మేము,మాకుటుంబ సభ్యులు కోరుకుంటున్నాము.

ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, కార్యకర్తలు మీపై ఉంచిన విశ్వాసాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ అవినీతిరహిత పాలనఅందిస్తారని కోరుకుంటూ..

శిఖరం లాంటి పార్టీలను ఎదిరించి మడమతిప్పని సాహసంతో పులివెందుల పులిబిడ్డగా ముందడుగు వేసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శిఖరాగ్రం చేరిన జగన్‌ గారికి దేవుడు అన్ని విషయాలలో సహకారం అందించాలి.

మీ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ....

అత్యధిక ప్రజల మన్ననలను పొందిన మీకు మా శుభాకాంక్షలు. కుల మతాలకు అతీతంగా అద్భుతపరిపాలన అందించి రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ..

సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి మా శుభాకాంక్షలు. మీ పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలని ఆశిస్తూ...

నవరత్నాల పథకాన్ని నిర్విఘ్నంగా అమలు చేయాలని ఆకాంక్షిస్తూ నీకివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు...

ఎన్నోఒడిదుడుకుల తర్వాత ప్రజలు నీకిచ్చిన అవకాశం ముఖ్యమంత్రి పదవి...ఈ అవకాశంతో ప్రజలకు మరింత చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

నీ ఆత్మవిశ్వాసం, నిబధ్దత నిండుకుండ వలె తారజువ్వలా మిమ్మల్ని ఎప్పటికి గుర్తు చేస్తూనే ఉంటాయి...నా అభిమానాన్ని తెలియచేసుకునే అవకాశాన్నిచ్చిన సాక్షికి వందనాలు...

రామ బాణానికి తిరుగు లేదు. మన జగనన్నకు ఎదురు లేదు. జగనన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

మా అభిమాన నేత వైఎస్సార్‌లా జనరంజక పాలన అందించాలని కోరుతూ జగన్‌ గారికి శుభాకాంక్షలు.

జగన్‌ గారి పాలనలో ఏపీ దేదీప్యమానంగా వెలగాలని కోరుతూ ఏపీ నూతన సీఎం జగన్‌ గారికి శుభాకాంక్షలు.

అన్నా నువ్వొచ్చేసావ్‌...గుండెల నిండా సంతోషాన్ని తెచ్చావు దేవుడు మెచ్చేలా పాలన చేస్తావు. నిండు నూరేళ్లూ వర్థిల్లు ....జగనన్న

విశ్వసనీయతకు మారు పేరైన వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టిన ఏపీ ప్రజలకు, వైఎస్‌ జగన్‌ గారికి హృదయçపూర్వక శుభాకాంక్షలు. అన్ని వర్గాల ప్రజలకు మీ ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం అందరిలో ఉందని తెలియజేయడానికి ఈ ఘన విజయం ‘సాక్షి’. ఈ విజయం మరో 25 సంవత్సరాలు కొనసాగాలి.

జనం మెచ్చిన జననేత జగనన్నకు జనం చేస్తున్న  అపూర్వ సత్కారం ,పదేళ్ల కష్టానికి ప్రజలు చేస్తున్న పట్టాభిషేకం. జగమంతా మెప్పుపొందేలా పాలన అందించాలని కోరుకుంటూ ...

కృషి, పట్టుదలతో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని, అనుకున్నది సాధించవచ్చని నేటి సమాజానికి నిరూపించిన స్ఫూర్తి ప్రదాత వైఎస్‌ జగనన్నకు విజయాభివందనాలు. మీకు, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు.

అలుపెరగని పోరాట యొధుడు ఆంధ్రప్రదేశ్‌ యువ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ గారికి హార్దిక  శుభాకాంక్షలు.

మీ సుపరిపాలన స్వర్ణ యుగంలా, చరిత్ర పుటల్లో కీర్తి చంద్రికలా కలకాలం నిలిచిపోవాలి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఏపీ నూతన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారికి శుభాకాంక్షలు.

మడమ తిప్పని నేత, మాట తప్పని వీరుడు,  నిరాడంబర నాయకుడు, శ్రమజీవుల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా జగనన్నకు శుభాకాంక్షలు.

జగన్‌ గారు సీఎం అయితే నా కుటుంబంలో వ్యక్తి సీఎం అయినంత ఆనందంగా ఉంది. పాలన అంటే జగన్‌కు ముందు, జగన్‌ తర్వాత అనేలా మీ సుపరిపాలన ఉంటుందని ఆశిస్తూ శుభాకాంక్షలు.

అలుపెరుగని శ్రమకోర్చి, ప్రజలకు ఆత్మీయ ప్రేమను పంచి అఖండ విజయం సాధించిన శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

మీరిచ్చిన నవరత్నాలను అమలు పరిచి నవ్యాంధ్ర నవశకానికి నాంది పలుకుతారని ఆశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న యువనాయకునికి మా హార్దిక శుభాకాంక్షలు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ గారికి శుభాకాంక్షలు. వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి నిర్వాసితులకు కొత్త జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ దశ, దిశ మారుస్తారని, రైతులకు తోడుగా ఉంటారని, ఆడపడుచులకు భరోసాగా ఉంటారని ,విద్యార్థులకు భవిష్యత్తులా ఉంటారని, దివ్యాంగులకు ,వృద్ధులకు దేవుడిలా ఉండాలని కోరుకుంటూ,ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్‌మోహన్‌ రెడ్డిగారికి మా హార్దిక శుభాకాంక్షలు.

వైఎస్‌ జగన్‌ గారి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, నభూతో నభవిష్యత్‌లా పాలన ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు.

రాక్షస పాలన నుంచి ఏపీ ప్రజలను విముక్తులను చేసిన వైఎస్‌ జగన్‌ గారికి శుభాకాంక్షలు. రామరాజ్యంలాంటి పాలన మీరు అందించగలరని మా విశ్వాసం.

ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రియతమ నాయకునికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మా సమస్యలకు సరైన పరిష్కారం మీరు.  ఏమీ అడగకపోయిన వరాలిచ్చే దేవుడికి అన్నీ తెలుసనే అనుకుంటూ..... సకల శుభాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను.

 

విశ్వసనీయతకు పర్యాయ పదం మా జగనన్న. ఏపీ నూతన సీఎంగా మీరు ప్రమాణస్వీకారం చేయబోతున్న శుభసందర్భంలో మీకు ఇవే మా శుభాకాంక్షలు.

విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి, అఖండ ఆంధ్రావనికి సుపరిపాలన అందించిన మా రాజన్న తనయుడు, ఏపీ నూతన సీఎం జగన్‌ గారికి శుభాకాంక్షలు.

 ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రియతమ నాయకునికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మా సమస్యలకు సరైన పరిష్కారం మీరు.  ఏమీ అడగకపోయిన వరాలిచ్చే దేవుడికి అన్నీ తెలుసనే అనుకుంటూ..... సకల శుభాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. 

మా అభిమాన నేత వైఎస్సార్‌లా జనరంజక పాలన అందించాలని కోరుతూ జగన్‌ గారికి శుభాకాంక్షలు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పులివెందుల పులిబిడ్డ వైఎస్‌ జగన్‌కు హార్ధిక శుభాకాంక్షలు. ప్రగతి పథంలో మన రాష్ట్రాన్ని నడిపించాలని, సుస్థిర పాలన అందించాలని కోరుతున్నాం.

వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అఖండ మెజార్టీతో విజయాన్ని అందుకొని ఆంధ్రదేశానికి నవరత్నంలాంటి మహా మనిషి.. ప్రతి మనిషి కన్నీటి బొట్టు తుడుస్తూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా జగనన్నకు ఇవే  హ్దృదయపూర్వక శుభాకాంక్షలు.

 ఇన్ని సంవత్సరాల కష్టం ఫలించింది. తిరుగులేని విజయంతో ప్రజల ముందుకి వచ్చిన జగనన్న.. çసుపరిపాలనతో ప్రజల గుండెల్లో  నిలిచిపోవాలని ఆశిస్తూ...

పట్టు వదలని విక్రమార్కుడు, మా భవిత నిర్దేశకుడు, మన నూతన సీఎం జగనన్నకు శుభాకాంక్షలు.

రాజన్న పాలనను మరిపించే పాలన జగనన్న అందించాలని కోరుకుంటూ, ఏపీ నూతన సీఎం జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు.

పచ్చ మూకల మాటల దాడిని, పచ్చ మీడియా  విషపు రాతలను తట్టుకొని ఏపీ సీఎం అయిన జగన్‌ గారికి శుభాకాంక్షలు.

పారదర్శకతతో కూడిన అవినీతి రహిత పాలనను అందించాలని కోరుకుంటూ..ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న వైఎస్‌జగన్‌కు ఇవే మా శుభాకాంక్షలు.

ఏపీ నూతన సీఎం వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మరో 30 ఏళ్లు మీరే సీఎంగా ఉంటారని ఆశిస్తున్నాం.

నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచే వైఎస్‌ జగన్‌ ఏపీ నూతన సీఎం అవుతున్న శుభ సందర్భంలో ఇవే మా శుభాకాంక్షలు.

ప్రజల మనస్సుకు, ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాలని కోరుకుంటూ... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్‌ గారికి  శుభాకాంక్షలు.

వైఎస్సార్‌ పాలన మాకు స్వర్ణయుగం, మీ పాలన రాజన్న పాలనను మరిపించాలని కోరుకుంటూ వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు.

మీరు సీఎం అయితే మా సొంత బిడ్డ సీఎం అయినంత సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లోనూ ఇదే ఆనందం ఉంది. మా నమ్మకం నీవు. ఇంకా నూరేళ్లు జగనే మా సీఎం.

జగనన్నా నీ పరిపాలన రామరాజ్యం కావాలనీ.. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, నవరత్నాలతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.

నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ.. మీ కష్టాలకు నేనే సాక్ష్యమంటూ వచ్చిన జననేతకు హార్దిక శుభాకాంక్షలు.

నవరత్నాల సృష్టి కర్త, ఆంధ్రా ముద్దుబిడ్డ, ప్రజలు ఆశీర్వదించిన కాబోయే ముఖ్యమంత్రి జగనన్నకి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

ఎన్నికల పోలింగ్‌ రోజు నుంచి గొప్పలు చెప్పకుండా నేను మాట్లడను ప్రజా తీర్పే మెజారిటీ నెంబర్లుగా మాట్లాడుతుందని చెప్పిన జన హృదయనేత జగనన్నకి శుభాకాంక్షలు.

రాక్షస పాలన ముగిసి, నీ పాదయాత్రతో రాష్ట్రంలో రాజన్న పాలన అడుగువేసింది. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్‌కు సుభిక్ష పాలన అందించడానికి ‘రాజై’ నిలిచిన జగనన్నకు అభినందనలు.

పది సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని, అలుపెరగని పోరాటం చేసి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించి అఖండ విజయం సాధించిన జగన్‌మోహన్‌ రెడ్డి గారికి శుభాకాంక్షలు

రంజాన్‌ మాసంలో ముస్లింలు ‘రోజా’ను ఎంతగా విశ్వసిస్తారో.. అదే విశ్వాసంతో మీకు సీఎం పదవి అందించారు. మీ పాలన వారి జీవితంలో ‘ఈద్‌’లా ఉండాలని కోరుకుంటూ అభినందలు తెలుపుతున్నాం.

మా సమస్యలకు సరైన పరిష్కారం మీరు, అడగక పోయినా వరాలిచ్చే దేవుడు మీరు, ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రియతమ నాయకుడా ఇవే మా శుభాభివందనాలు.

 క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఈ లోకంలో ఏదీలేదని నిరూపించిన గొప్ప నాయకుడా, ప్రజలకు మేలు చేయడంలో మదర్‌ థెరిసా వలే ప్రేమను పంచే కాబోయే ముఖ్యమంత్రి జగనన్న ఇవే మా శుభాకాంక్షలు.

రైతులు, యువత తలెత్తుకొని జీవించే రోజులు వచ్చాయి. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని అఖండ విజయాన్ని అందుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు.

మీ విజయం వెనుక 9 ఏళ్ల కష్టం, కార్యకర్తల నిరంతర శ్రమ దాగి ఉంది. మీరు ఇలాగే మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించాలని మనసారా కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నాను.

నీ తండ్రి పాలన చూసి మా కళ్లు ఆనందించాయి. ఆయన మరణానంతర కుళ్లు రాజకీయాలతో మా కళ్లు కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇన్నాళ్లకు మళ్లీ మా రాజన్న రాజ్యం తీసుకొస్తున్న జగనన్నకు శుభాకాంక్షలు.

మాట తప్పని, మడమ తిప్పని, ఎల్లప్పుడూ ప్రజల కోసం శ్రమించే నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగనన్నకు హార్దిక శుభాకాంక్షలు.

జనంలో నువ్వే ,వారి గమనంలో నువ్వే, ఎల్లవేళలా జన హృదయాల్లో ఉండే జననేత జగనన్నకు శుభాకాంక్షలు.

మాట ఇస్తున్నా.. ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అంటూ.. మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగనన్నకు అభినందనలు.