ఎడిటోరియల్ - Editorial

Sakshi Editorial On Telangana Budget 2019
February 23, 2019, 00:45 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) శుక్రవారంనాడు అసెంబ్లీలో ప్రతి పాదించిన అనామతు బడ్జెట్‌ ప్రతిపాదనలు రెండున్నర మాసాల కిందట...
Sakshi Editorial On Saudi Crown Prince Mohammed Bin Salman India Visit
February 22, 2019, 00:20 IST
చతుష్షష్టి శాస్త్రాల్లో ద్యూతం(జూదం) ఉందిగానీ... దూత్యం(దౌత్యం) లేదు. కానీ వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో రెండింటికీ పెద్ద తేడా లేదు. సౌదీ అరేబియా...
Sakshi Editorial On Former Kotaiah Suspicious Death
February 21, 2019, 00:10 IST
చేనుకు చీడ పడితే రైతు కలత పడతాడు. నెత్తురును చెమటచుక్కలుగా మార్చి సాదుకుంటున్న పంట పొలాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని...
Disputes between Governors And State Governments In India - Sakshi
February 20, 2019, 00:09 IST
మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పడానికి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు–ఢిల్లీ, పుదుచ్చేరిలను ఎప్పుడైనా ఉదాహరించవచ్చు. ఆ...
Sakshi Editorial On Attack On Kashmiri Students
February 19, 2019, 00:56 IST
కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడికి 40మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు బలయి నాలుగు రోజులు కావస్తోంది. ఈ దుండగం వెనకున్న శక్తుల పనిబట్టేందుకు భద్రతా బలగాలు కృషి...
Sakshi Editorial On Pulwama Terror Attack
February 16, 2019, 04:52 IST
మూడు దశాబ్దాలుగా నెత్తురోడని రోజంటూలేని జమ్మూ–కశ్మీర్‌లో గురువారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశ ప్రజానీకాన్ని మాత్రమే...
CAG Report On Rafale Deal Says NDA Govt Deals 2.86 Percent Cheaper - Sakshi
February 15, 2019, 01:58 IST
పదవీకాలం పూర్తికావస్తున్న లోక్‌సభ ఆఖరి సమావేశాల్లో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదిక ప్రభుత్వ వైఖ రికి అనుకూలంగా ఒక వ్యాఖ్య చేయడమైనా... కనీసం అలా చేసిందని...
CEC Sunil Arora Reacts On Voters Names Removing In AP - Sakshi
February 14, 2019, 00:45 IST
ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్ప క్షపాతంగా నిర్వహించడం ఈ సంస్థ నైతిక బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌లో...
Political Leaders Objectionable Comments Devaluing Democracy System - Sakshi
February 13, 2019, 01:31 IST
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ నేతల మాటలలో కాఠిన్యం పెరుగుతోంది. నిందారోపణలు మితిమీరు తున్నాయి. వ్యక్తిగత దూషణలు మానవీయ విలువలను మంటగలుపుతున్నాయి....
Sakshi Editorial On Chandrababu Politics Over AP Special Status
February 12, 2019, 00:26 IST
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాణప్రదమైనది. అది ఎవరి వల్ల సాధ్యమైనా హర్షించ వలసిందే. కానీ ప్రజల మనోభావాలపై ప్రబలమైన ప్రభావం వేయగల...
Sakshi Editorial On Rafale Deal
February 09, 2019, 00:24 IST
నాలుగేళ్లక్రితం రఫేల్‌ ఒప్పందంపై సంతకాలు అయింది మొదలు దాని చుట్టూ అల్లుకుంటున్న అనేకానేక ఆరోపణలకూ, సందేహాలకూ ఇప్పట్లో ముగింపు ఉండకపోవచ్చునని తాజాగా...
Sakshi Editorial On Pakistan Supreme Court Orders To Its Military
February 08, 2019, 00:11 IST
రాజకీయాలలో తలదూర్చరాదంటూ పాకిస్తాన్‌ సైన్యాన్నీ, వేగుల విభాగాన్నీ, గూఢచర్యశాఖనూ ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్వేషం, తీవ్రవాదం,...
Sakshi Editorial On AP Interim Budget
February 07, 2019, 00:32 IST
లేని నదిపైన వంతెన నిర్మిస్తానంటూ వాగ్దానం చేసేవాడు రాజకీయ నాయకుడని సోవియట్‌ యూనియన్‌ అధినేత నికితా కృశ్చవ్‌ ఆరవై ఏళ్ళ కిందటే వ్యాఖ్యానించారు....
Sakshi Editorial On Chandrababu Deleting YSRCP Voters
February 06, 2019, 00:13 IST
జనస్వామ్యాన్ని, పరిణత జన మనోగతాన్ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...
Sakshi Editorial On Mamata Banerjee Vs CBI
February 05, 2019, 00:42 IST
రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరాహోరీగా ఉండబోతున్నాయో కొన్ని రోజులుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చాటిచెబుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలూ...
Sakshi Editorial On Union Budget 2019
February 02, 2019, 00:46 IST
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వర్గాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఎట్టకేలకు కనికరిం చింది. పదవీకాలం ముగుస్తుండగా ‘కొసమెరుపు’లా వరాల జల్లు...
Sakshi Editorial On Massive Fire Accident At Nampally Numaish
February 01, 2019, 00:15 IST
భాగ్యనగరం అనగానే గుర్తుకొచ్చే అపురూపాల్లో ఒకటిగా... ఎన్నో తరాలకు ఒక తీయని జ్ఞాప కంగా ఉంటూ వస్తున్న నుమాయిష్‌ బుధవారం రాత్రి ఉన్నట్టుండి మంటల్లో...
Swine flu Attack On Country Died 169 - Sakshi
January 31, 2019, 00:03 IST
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి స్వైన్‌ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. ఈ వ్యాధితో గత నెల రోజుల్లో 169మంది మరణించగా, 4,571మందికి వైరస్‌ సోకిందని...
Former Defence Minister George Fernandes Died - Sakshi
January 30, 2019, 00:20 IST
రాం మనోహర్‌ లోహియా సిద్ధాంతాలతో ప్రభావితుడై నూనూగు మీసాల ప్రాయంలోనే కార్మికో ద్యమంలో అడుగుపెట్టి, తిరుగులేని కార్మిక నాయకుడిగా ఎదిగి అధికార పీఠాన్ని...
Opinion In Social media - Sakshi
January 29, 2019, 01:42 IST
కనీస ఆదాయం ‘‘దేశంలో లక్షలాదిగా ఉన్న సోదర సోదరీమణులంతా పేదరికంతో కొట్టుమిట్టాడుతుంటే మేము కొత్త భారతదేశాన్ని నిర్మించలేం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌...
Villages Development Only With Agriculture - Sakshi
January 29, 2019, 01:37 IST
గ్రామీణ సమాజంలో వెలుగులు పూయించాల ంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయదారులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమమే వ్యవసాయాభివృద్ధికి...
Governments Not Implemented Promises Says Chada Venkat Reddy - Sakshi
January 29, 2019, 01:29 IST
స్వాతంత్య్రం సిద్ధించి 72 సంవత్సరాలు గడుస్తున్నది. ఈమధ్యే డెబ్భైయ్యవ గణతంత్ర దినోత్సవాన్ని జరు పుకున్నాం. పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగ సంస్థల...
AP TDP Leaders Warnings To Votes - Sakshi
January 29, 2019, 01:22 IST
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఓటర్లను రకరకాలుగా బెదిరించి, ప్రత్యర్థి పార్టీలకు మద్దతుదార్లని భావించినవారి ఓట్లు తొలగించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు....
Donald Trump Involvement In venezuela - Sakshi
January 29, 2019, 01:15 IST
అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ దాన్నుంచి దేశ ప్రజల దృష్టి...
Ramtirth Artical On National Movement - Sakshi
January 26, 2019, 00:42 IST
‘‘కొల్లాయిగట్టితేనేమీ మా గాంధీ..’’ అంటూ తెలుగు నాట వీర విహారం చేసిన స్వాతంత్య్ర పోరాట గీతం రాసిన కవి బసవరాజు అప్పారావు. సిని మాలో పాటగా, 1938...
Jasti Chelameswar Article On Indian Constitution - Sakshi
January 26, 2019, 00:34 IST
పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ద్రవ్యబిల్లును పొరపాటున తన ఆమోదం కోసం తీసుకువచ్చినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న నాటి సుప్రీంకోర్టు చీఫ్‌...
Republic Day Celebration 2019  - Sakshi
January 26, 2019, 00:27 IST
దేశంలో గణతంత్ర వ్యవస్థ ఆవిర్భవించి నేటికి డబ్భైయ్యేళ్లవుతోంది. బ్రిటిష్‌ వలసపాలకులపై సాగిన అహింసాయుత సమరానికి నేతృత్వంవహించి పరదాస్య శృంఖలాలు...
No Proof For EVM Tampering Allegations - Sakshi
January 25, 2019, 00:40 IST
ఎన్నికలలో రిగ్గింగ్‌ చేయ డంవల్లనే కొన్నిపార్టీలకు సుడిగాలి విజయాలు సాధ్యమవుతున్నాయని ఏదో ఒక మూల అనుమానం చాలామందికి వస్తూనే ఉంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్...
National Voters Day ToDay - Sakshi
January 25, 2019, 00:30 IST
ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ప్రజా...
Central Government Extend Seats In HIgher Educations - Sakshi
January 25, 2019, 00:20 IST
ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి...
Amar J Article On YSRCP - Sakshi
January 24, 2019, 00:19 IST
‘మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం‘ అనే విధంగా జన మయమైన ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో, జనంతో జగన్‌ మమేకం నిజంగానే ఒక వాస్తవం! ఒక చరిత్ర! ఒక అద్భుతం!...
Priyanka Gandhi Enter Into Politics - Sakshi
January 24, 2019, 00:00 IST
తమతో మాటమాత్రమైనా చెప్పకుండా...తమను అసలు పరిగణనలోకే తీసుకోకుండా సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్‌పీ)–బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)లు కూటమిగా ఏర్పడటాన్ని చూసి...
Sayyad Shuzu Comments On EVMs Tampering - Sakshi
January 23, 2019, 00:19 IST
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాటికి మరింత విశ్వసనీయత పెంచేలా... రాజకీయ పార్టీలు జవాబుదారీతనం అలవర్చుకునేలా... చట్టసభలు రాజ్యాంగ నిబంధనలను...
America Facing Problems With Donald Trump Decisions - Sakshi
January 22, 2019, 00:38 IST
పట్టువిడుపుల్లేని తీరుతో అమెరికాను ఇబ్బందులపాలు చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్షుడై ఆది వారం నాటికి రెండేళ్లు పూర్తయింది. ఆయన నిర్ణయాలు సాధారణ...
Kohli Team Created History - Sakshi
January 19, 2019, 01:06 IST
భారత క్రికెట్‌ శుక్రవారంనాడు ఒక అద్భుతం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపైన మూడు ఫార్మట్ల లోనూ అజేయంగా నిలిచి చరిత్ర  సృష్టించింది. టెస్ట్‌ సిరీస్‌ను 2–...
Supreme Court Orders On Lokpal - Sakshi
January 18, 2019, 00:15 IST
లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీకి  ఫిబ్రవరి  ఆఖరులోగా పేర్ల జాబితా సమర్పించాలని సెర్చ్‌ కమిటీ అధ్యక్షుడు  జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్...
Bad Time To Britain Over Brexit - Sakshi
January 17, 2019, 00:57 IST
యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమించాల్సిన గడువు ముంచుకొస్తుండగా ఆ దేశ ప్రధాని థెరిస్సా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ముసాయిదా ఒప్పందం...
Editorial Article On SP And BSP Alliance In Uttar Pradesh - Sakshi
January 15, 2019, 01:06 IST
ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు పొత్తుల కోసం అన్వేషించడం, వ్యూహా లకు పదును పెట్టుకోవడం సాధారణమే. దేశంలో అత్యధికంగా 80 లోక్‌సభ...
Editorial Column On Citizenship Bill - Sakshi
January 11, 2019, 00:52 IST
బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో వేధింపులు ఎదుర్కొంటున్న ముస్లిమేతర(హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ) వర్గాల పౌరులకు భారత...
Editorial Column On CBI Director Alok Varma Case - Sakshi
January 10, 2019, 01:04 IST
మూడు నెలలక్రితం హఠాత్తుగా ఓ అర్థరాత్రి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను సెలవుపై పంపిన ఎన్‌డీఏ ప్రభుత్వ నిర్ణయానికి సర్వోన్నత న్యాయస్థానంలో...
Editorial Column On YS Jagan PrajaSankalpaYatra - Sakshi
January 09, 2019, 01:48 IST
పల్లె సీమలనూ, పట్టణాలనూ, నగరాలనూ, మహా నగరాలనూ ఒరుసుకుంటూ సాగిన సుదీర్ఘ మహా జన ప్రభంజన యాత్ర పూర్తికాబోతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, ప్రతిపక్ష...
Editorial On Reservation Of Upper Caste In Sakshi
January 08, 2019, 01:01 IST
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎవరూ ఊహించని రీతిలో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ నిరుపేదలు లబ్ధి పొందే విధంగా విద్య,...
Back to Top