April 18, 2024, 14:20 IST
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా...
April 18, 2024, 13:56 IST
తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది.
April 18, 2024, 13:02 IST
కాలం పగబట్టింది రా కన్నా... ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదురా బిడ్డ క్షమించు రా నాన్నా..! ఏ లోకంలో ఉన్నా.. ఈ అమ్మ ప్రాణం నీకోసమే..
April 18, 2024, 11:43 IST
వారిద్దరూ అన్నదమ్ములు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పంపకంలో పంతాలకు పోయారు. పేగు బంధాన్ని కాదని ఘర్షణకు దిగారు. పెద్ద మనసు చేసుకోవాల్సిన అన్న...
April 18, 2024, 09:35 IST
నల్లగొండ పట్టణ సమీపంలోని లెప్రసీ కాలనీ వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పట్టణ...
April 18, 2024, 09:34 IST
కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. గెస్ట్‌హౌస్‌లో ఒకరిని నిర్బంధించడంతో పాటు దాడి చేసి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు అందిన...
April 18, 2024, 05:25 IST
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే..
1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్),
డీవీసీ మెంబర్...
April 18, 2024, 03:38 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం...
April 17, 2024, 18:56 IST
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ...
April 17, 2024, 11:28 IST
కడప అర్బన్ : ఉఠో బేటీ సుల్తానా... అంటూ తన కుమార్తె మృతదేహాన్ని పట్టుకుని తల్లి షమీరా బోరున విలపించిన దృశ్యం అందరిని కంట పెట్టించింది. రంజాన్...
April 17, 2024, 08:43 IST
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’లో ఇటీవల అరైస్టెన...
April 17, 2024, 07:52 IST
టెక్కలి రూరల్: ఒక ఆటో డ్రైవర్ తన శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఓ యువతి వెళ్తున్న ఆటో నుంచి దూకేసిన సంఘటన కోటబొమ్మాళి మండలం చిన్నసాన...
April 17, 2024, 04:54 IST
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు....
April 17, 2024, 04:52 IST
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన...
April 17, 2024, 04:32 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి విజయవాడ...
April 16, 2024, 18:16 IST
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(ఏప్రిల్16) భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లా మాడ్‌లో మావోయిస్టులకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన...
April 16, 2024, 17:46 IST
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను...
April 16, 2024, 15:31 IST
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది...
April 16, 2024, 14:20 IST
సాక్షి, విశాఖపట్నం: 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. శిరోముండనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు...
April 16, 2024, 14:20 IST
ఢిల్లీ: నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటం...
April 16, 2024, 13:35 IST
రంగారెడ్డి: ‘నా భర్త నాకు కావాలి.. నా పిల్లలు నాకు కావాలి.. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఓ మహిళ.. భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన సోమ వారం...
April 16, 2024, 11:43 IST
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని మహిళా టెక్కీ (27) ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది.
April 16, 2024, 08:37 IST
హైదరాబాద్: తప్ప తాగిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కారులో దూసుకెళుతూ గంట వ్యవధిలోనే నాలుగు ప్రాంతాల్లో ప్రమాదాలు చేయడమేగాక ఒకరి మృతికి కారకుడయ్యాడు. ఆయా...
April 16, 2024, 08:22 IST
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా...
April 16, 2024, 07:33 IST
చిన్న విషయానికి భార్యను భర్త హత్య చేసిన ఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పరిధిలో జరిగింది.
April 16, 2024, 06:57 IST
నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఊరెల్లి సోమేశ్వర్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.
April 16, 2024, 06:45 IST
సదాశివపేట(సంగారెడ్డి): ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని...
April 16, 2024, 04:55 IST
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు...
April 16, 2024, 03:16 IST
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లో జరిగిన హత్యాయత్నం కేసులో...
April 16, 2024, 01:05 IST
నిజామాబాద్: తండ్రి మరణం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం...
April 16, 2024, 01:05 IST
నిజామాబాద్: నవీపేట మండలంలోని కోస్లీ శివారులో ఉన్న అలీసాగర్ కాలువలో ఈనెల 10వ తేదీన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని...
April 16, 2024, 00:55 IST
కరీంనగర్‌క్రైం: ఇంట్లో కొడుకుతో గొడవపడిన ఓ మహిళ బయటకు వెళ్లిపోయింది. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు 15 నిమిషాల్లో ఆమె ఆచూకీ కనిపెట్టారు. వారి వివరాల...
April 16, 2024, 00:30 IST
ఖమ్మం: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటి సంప్‌లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతి చెందాడు. వైరా మండలం కనకగిరి సిరిపురంలో సోమవారం రాత్రి వెలుగుచూసిన...
April 16, 2024, 00:30 IST
ఖమ్మం: తండ్రి మరణానికి కారణం కావడంతో పాటు ఆస్తి విషయమై తన చిన్న కుమారుడు దౌర్జన్యం చేస్తున్నాడని ఖమ్మం రామన్నపేటకు చెందిన సయ్యద్ చాంద్‌బీ సోమవారం...
April 16, 2024, 00:25 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తిరుమల–రాజ్‌కుమార్ దంపతులు అంధులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్ఎస్లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్...
April 15, 2024, 19:06 IST
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(...
April 15, 2024, 14:15 IST
సిడ్నీ వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ మాల్లో మారణహోం సృష్టించిన నిందితుడిని జోయెల్ కౌచీగా పోలీసులు గుర్తించారు. మహిళలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడని...
April 15, 2024, 13:38 IST
సాక్షి, ఢిల్లీ: బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులకు రుణం...
April 15, 2024, 11:26 IST
కురవి/ వరంగల్ క్రైం: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం రాత్రి (భారతీయ కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం...
April 15, 2024, 10:15 IST
మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హైకోర్టు సమర్థించగా.. ఆ ఉత్తర్వులనే సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ సవాల్...
April 15, 2024, 09:47 IST
బనశంకరి: సిలికాన్ సిటీలో రామేశ్వరం కెఫెలో బాంబు పేలుడుకు పాల్పడి పరారై దొరికిన ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ పశ్చిమబెంగాల్లో కోల్...
April 15, 2024, 08:10 IST
జలపాతం చూడడానికి వెళుతున్న పర్యాటకులపై తేనెటీగలు దాడులు చేస్తుండటంతో అధికారులు అక్కడ రాకపోకలను బంద్ చేశారు.