కార్టూన్ - Cartoon

Sakshi Cartoon 15-04-2024
April 15, 2024, 04:12 IST
సభలకు రావాలని ఏదో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు   
Sakshi Cartoon 14-04-2024
April 14, 2024, 01:33 IST
మాటిమాటికి సారును ఎందుకు భయపెడుతున్నారు! 
Sakshi Cartoon 13-04-2024
April 13, 2024, 00:41 IST
ఇక్కడ మాత్రం ఎప్పుడూ తగ్గే ఉంటున్నారు! 
Sakshi Cartoon Over Summer Heat Election Campaign
April 12, 2024, 13:54 IST
మీరేమో ఉదయం, సాయంత్రం ప్రచారం.. నన్ను మాత్రం మిట్ట మధ్యాహ్నం చేయమనడం అన్యాయం.. పొత్తు ప్రచారానికే విరుద్ధం!
Sakshi Cartoon 12-04-2024
April 12, 2024, 00:38 IST
ఇల్లంతా ఊడ్చి పెడితే ఓటేస్తానని ‘హామీ’ ఇచ్చానులే! 
Sakshi Cartoon 11-04-2024
April 11, 2024, 12:21 IST
ఎవరి పార్టీ ఆఫీసులో వారు  ఏర్పాటు చేసుకున్న ఉగాది పంచాంగ శ్రవణంలో వారే గెలుస్తున్నారని చెప్పారట! మరి ఓడేదెవరో..!
Sakshi Cartoon 11-04-2024
April 11, 2024, 00:52 IST
అనుభవం అనగానే ‘వెన్నుపోట్ల’లో అని మీకు మీరే అనుకుంటే ఎలా! 
Sakshi Cartoon 10-04-2024
April 10, 2024, 04:00 IST
నా కోసం తినకుండా ఉండకు! ప్రచారం చేసుకొని అటు నుండి అటు ఇఫ్తార్‌ విందుకెళ్లొస్తా! 
Sakshi Cartoon 09-04-2024
April 09, 2024, 00:31 IST
అలా ఎందుకు రెచ్చగొట్టార్సార్‌! ఇప్పుడు చూడండి వాళ్ల తడాఖా చూపిస్తున్నారు! 
Sakshi Cartoon 08-04-2024
April 08, 2024, 00:24 IST
పగటిపూట ఎండలు మండుతున్నాయని ఇలా మధ్యరాత్రి వచ్చి ప్రచారం చేస్తే ఎలాగయ్యా! 
Sakshi Cartoon 07-04-2024
April 07, 2024, 04:56 IST
ఆగ్రహం వెలిబుచ్చేది ప్రత్యర్థులపై కాదు! సొంత పార్టీ కార్యకర్తలపైనా!!
Sakshi Cartoon On Phone Tappings In Telangana
April 06, 2024, 14:30 IST
ఫోన్స్‌ ట్యాపింగ్‌ అవుతున్నాయట!
Sakshi Cartoon: Sakshi cartoon on vote
April 06, 2024, 02:06 IST
మేనిఫెస్టో మొత్తం చదివి వినిపిద్దామనా, ఓటరుతో చెలగాటమా?? 
Sakshi Cartoon 05-04-2024
April 05, 2024, 10:47 IST
భారీ ఎత్తున ప్రచారం చేసి తాయిలాలు పంచి, అద్భుతమైన హామీలు, స్పీచ్ లిచ్చి ఓటర్ల మన్ననలు పొంది ఈ సారయినా డిపాజిట్ దక్కించుకోవాలి సార్!
Sakshi Cartoon 05-04-2024
April 05, 2024, 01:23 IST
‘పొత్తు’ ప్రచారమట! 
Sakshi Cartoon 03-04-2024
April 03, 2024, 01:12 IST
ఎందుకో మీ ముందు నడవడానికి అందరూ భయపడుతున్నార్సార్‌! 
Sakshi Cartoon 31-03-2024
March 31, 2024, 12:27 IST
ఎప్పటి నుండో ఆనవాయితీగా ఏది అధికారంలో ఉంటే ఆపార్టీలో చేరుతూ వస్తున్నాం.. మారడానికి ప్రత్యక కారణలు, సిద్దాంతాలు నచ్చడం లాంటివి ఏమిలేదు!
Sakshi Cartoon: sakshi cartoon on political leaders
March 30, 2024, 01:33 IST
టైం లేదట! టికెట్‌ ఇవ్వకుంటే డైరెక్టుగా టికెటిచ్చే పార్టీలోకి దూకుతాడట! 
Sakshi Cartoon 29-03-2024
March 29, 2024, 00:48 IST
సభ కొనసాగించాలనుకుంటున్నాం సార్‌ అందుకే మీ స్పీచ్‌ తీసేశాం!! 
Sakshi Cartoon 28-03-2024
March 28, 2024, 00:57 IST
సార్‌ ఢిల్లీ వెళ్లలేదయ్యా!ఢిల్లీనే సార్‌ దగ్గరకొచ్చింది! 
Sakshi Cartoon 26-03-2024
March 26, 2024, 05:08 IST
ఎక్కడో ఓ చోట అతనికి టికెటివ్వండి సార్‌! లేకుంటే కొంపమునిగేట్లుంది! 
Sakshi Cartoon On Nitin Gadkari
March 25, 2024, 14:55 IST
కావాలంటే విరాళం ఇస్తాడట! ఓటు మాత్రం అడగొద్దంటున్నాడ్సార్‌!


 

Back to Top