అనంతపురం - Ananthapur

Chandrababu Insulted Bc Leader In Anantapur - Sakshi
April 23, 2024, 09:16 IST
సాక్షి, అనంతపురం: గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారడం లేదు. బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది...
చెక్‌పోస్టులను పరిశీలిస్తున్న అనంతపురం 
రేంజ్‌ డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి  - Sakshi
April 23, 2024, 08:40 IST
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న...
మడకశిరలో టీడీపీ జెండాలను చెప్పులతో కొడుతున్న ఆ పార్టీ మహిళా కార్యకర్తలు - Sakshi
April 23, 2024, 08:40 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండలతో పాటే రాజకీయ వాతావరణమూ బాగా హీటెక్కింది. ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ మరో...
- - Sakshi
April 23, 2024, 08:40 IST
● పదో తరగతిలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు ● బాలికలు 85.01, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత ● 598 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని...
- - Sakshi
April 23, 2024, 08:35 IST
అనంతపురం కార్పొరేషన్‌: అనంతపురం అర్బన్‌ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్‌ మహోత్సవం సోమవారం అట్టహాసంగా సాగింది. భారీ...
- - Sakshi
April 22, 2024, 10:51 IST
గుంతకల్లు: పక్క జిల్లా నుంచి వలస వచ్చిన ఆయన ‘ఘన కీర్తి’ నియోజకవర్గం మొత్తం పాకిపోయింది. గత ఐదేళ్లూ తన సోదరులతో కలిసి ఆయన లిఖించిన అరాచక చరిత్ర...
Mass enrollments in YSRCP - Sakshi
April 22, 2024, 03:30 IST
కంకిపాడు/విజయవాడ రూరల్‌/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/అనంతపురం కార్పొరేషన్‌/కదిరి: కృష్ణా జిల్లా గంగూరులో టీడీపీ ఉయ్యూరు పట్టణ మాజీ అధ్యక్షుడు పొగిరి రాము...
ఎన్నికల గుర్తులు  - Sakshi
April 22, 2024, 02:05 IST
● గుర్తింపు పొందిన పార్టీలకు రిజర్వుడు గుర్తు ● రిజిస్టరై గుర్తింపు పొందని పార్టీలకూ రిజర్వుడు గుర్తు ● స్వతంత్ర అభ్యర్థులకు కోరుకున్న మూడింట్లో...
April 22, 2024, 02:05 IST
అనంతపురం అర్బన్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫ్లాగ్‌షిప్‌ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ...
ఎంపికై న జిల్లా క్రీడాకారులతో కోచ్‌  - Sakshi
April 22, 2024, 02:05 IST
హిందూపురం అర్బన్‌: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల సమయంలో కొద్ది మొత్తాన్ని డిపాజిట్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే పోలింగ్‌ అనంతరం...
సూర్యుడి చుట్లూ తిరుగుతున్న గ్రహాలు - Sakshi
April 22, 2024, 02:05 IST
- - Sakshi
April 22, 2024, 02:05 IST
వైఎస్సార్‌ సీపీ విజయం తథ్యం ● పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా ● అభ్యర్థులకు బీ ఫాంల అందజేత
Paritala Sunitha Sacrifices Rapthadu Ticket For Son - Sakshi
April 22, 2024, 00:51 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం : చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్న పరిస్థితి ఇప్పుడు రివర్స్‌ అయింది. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాను శాసించిన రెండు...
- - Sakshi
April 21, 2024, 08:52 IST
కదిరి అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో కదిరి మండలం గంగన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి (45) దుర్మరణం చెందారు. రూరల్‌ పోలీసులు తెలిపిన...
రోడ్డు మధ్యలో నిలిపిన లారీ   - Sakshi
April 21, 2024, 07:21 IST
పట్టణంలో శనివారం సాయంత్రం ఓ లారీ కలకలం రేపింది. షీప్‌ ఫారం ప్రాంతంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో
- - Sakshi
April 21, 2024, 07:07 IST
శ్రీ సత్యసాయి: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కుమార్‌కు టీడీపీ తొలుత టికెట్‌ కేటాయించింది...
చెక్‌పోస్టు సిబ్బందితో మాట్లాడుతున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు రామదాస్‌.టి.కాలే  - Sakshi
April 21, 2024, 01:25 IST
వజ్రకరూరు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ పై నుంచి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన...
కై లాస వాహనంపై ఊరేగుతున్న ఆదిదంపతులు  - Sakshi
April 21, 2024, 01:25 IST
రాయదుర్గం టౌన్‌: స్థానిక కోట ప్రాంతంలో వెలసిన స్వయం భు జంబుకేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కై లాస (రావణ) వాహనంపై భక్తులకు...
వన భోజనాలకు వెళ్తున్న దృశ్యం  - Sakshi
April 21, 2024, 01:25 IST
రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం కృష్ణమరెడ్డిపల్లిలో వన భోజనాల కార్యక్రమం శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. ఊరంతా ఉదయాన్నే ఖాళీ చేసి సమీప తోటలు...


 

Back to Top