అమరావతి - Amaravati

YSRCP leader Pothina Mahesh comments over pawan kalyan - Sakshi
April 25, 2024, 05:23 IST
సాక్షి, అమరావతి: జన­సేన పార్టీ అధినేత ఆస్తు­లు మాయ అని, ఆయన పెళ్లాల లెక్కలూ మాయే అని వైఎస్సార్‌సీపీ నాయ­కుడు పోతిన మహేశ్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల...
CM YS Jagan Memantha Siddham Bus Yatra Big Success - Sakshi
April 25, 2024, 05:20 IST
నిన్ను చూడటానికే వచ్చానన్నా..
Every state in country should take Andhra Pradesh as inspiration - Sakshi
April 25, 2024, 05:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్‌  ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపు­రేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావ­త్‌ దేశా­న్ని...
YSRCP Candidates Are Financially Very Poor People - Sakshi
April 25, 2024, 04:55 IST
సాక్షి నెట్‌వర్క్‌: అటుపక్క.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌ చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు.. మతిపోయే చరాస్తులు. వేలకోట్ల ధనికస్వాములూ ఉన్నారు....
Nomination process of first phase polls in ap to end today - Sakshi
April 25, 2024, 03:59 IST
రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియ నుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి...
Sajjala Ramakrishna Reddy Sensational Comments on Pawan Kalyan and Chandrababu  - Sakshi
April 25, 2024, 03:50 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ తాపత్రయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన...
Jagan to file nomination papers today from Pulivendula - Sakshi
April 25, 2024, 03:26 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో...
Eenadu Ramoji Rao Fake News On AP Christian Minority - Sakshi
April 24, 2024, 23:50 IST
రామోజీ మెదడును సైతాన్‌ శోధించింది. అందుకే దయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్దాలు అచ్చు వేస్తూ చంద్రబాబు పాలన మొత్తం నీతివంతంగా...
Employees Regularization begins before the Election Code - Sakshi
April 24, 2024, 23:45 IST
సాక్షి, అమరావతి: అబద్దాలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే అలవాటు తప్ప ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డికి అవి వర్తించవు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు...
Eenadu false news on ys jagan - Sakshi
April 24, 2024, 23:36 IST
సాక్షి, అమరావతి : గురివింద రామోజీ మరోసారి తన మచ్చను కప్పెట్టేసుకున్నారు. కరోనా కష్టకాలంలో సైతం రైతులకు అండగా నిలిచి, బాబు ఎగ్గొట్టిన ఉచిత విద్యుత్,...
Ramoji Rao Eenadu Fake News on AP Welfare of SC and ST - Sakshi
April 24, 2024, 23:09 IST
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్‌ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో...
Fact check: Ramoji Rao and Eenadu Fake News on Sand Mining - Sakshi
April 24, 2024, 22:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు...
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu And Pawan - Sakshi
April 24, 2024, 21:12 IST
 చంద్రబాబు కోసమే పవన్‌ తాప్రతయం అంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
Ysrcp Leader Adapa Seshu Comments On Pawan Kalyan - Sakshi
April 24, 2024, 19:27 IST
సీఎం జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయంటూ పవన్‌ కల్యాణ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు.
TDP is the big script behind the kovuri Lakshmi drama in Delhi - Sakshi
April 24, 2024, 06:03 IST
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్‌ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన...
Election Commission recommends action against Chandrababu - Sakshi
April 24, 2024, 05:56 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
Observations of the High Court in the case of resignations of volunteers - Sakshi
April 24, 2024, 05:50 IST
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న...
Jogi Ramesh comments on TDP NRI wing - Sakshi
April 24, 2024, 05:47 IST
పెనమలూరు: ‘రాష్ట్ర ప్రజలను వెధవలు అని కించపరుస్తారా... ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం...’ అని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్‌...
AP record in certification of Edex courses  - Sakshi
April 24, 2024, 05:40 IST
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం...
Another hydra in the alliance - Sakshi
April 24, 2024, 05:33 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి కట్టిన పార్టీల నడుమ మంగళవారం రాత్రి మరో హైడ్రా మా నడిచింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటా యించిన అనపర్తి నియోజకవర్గ...
Sunitas comments against the verdict - Sakshi
April 24, 2024, 05:29 IST
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్‌ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్‌ రవి అంతా...
Janasena Leader Pawan Kalyan Assets in Election Affidavit - Sakshi
April 24, 2024, 05:28 IST
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు...
CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule - Sakshi
April 24, 2024, 05:16 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర  22వ రోజైన బుధవారం(ఏప్రిల్‌ 24)...
Chandrababu family understating assets by showing their separate assets - Sakshi
April 24, 2024, 04:38 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్‌లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా...
Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP - Sakshi
April 24, 2024, 01:00 IST
ఆ ఇంటి యజమాని ఓ ప్రైవేట్‌ డ్రైవర్‌. తన సంపాదనతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆ కుటుంబంలో తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అరకొర సంపాదన...
YS Jagan put AP on the path of development - Sakshi
April 24, 2024, 00:40 IST
సెల్‌ ఫోన్‌ నేనే కనిపెట్టా.. ఐటీని నేనే సృష్టించా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌నూ నేనే కట్టా.. హైదరాబాద్‌లో రింగు రోడ్డునూ నేనే వేశా.. సింధూకు బాడ్మింటన్...
Women voters are more in AP - Sakshi
April 24, 2024, 00:40 IST
సాక్షి,అమరావతి:  వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే  నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక స్పష్టం చేసింది....
Industrail Sector Development In Andhra pradesh - Sakshi
April 24, 2024, 00:38 IST
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ వేసిన అడుగులు చక్కటి ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు...
AP CEO MK Meena Letter TO ECI Chandrababu Comments On CM Jagan - Sakshi
April 23, 2024, 19:17 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌...
Vasireddy Padma Fires on Pawan Kalyan - Sakshi
April 23, 2024, 06:29 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్‌ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ప్రజల ముందు,...
Posani Krishna Murali Fires On Pawan Kalyan and Chandrababu Naidu - Sakshi
April 23, 2024, 06:06 IST
సాక్షి, అమరావతి:  అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైఎస్సార్‌సీపీ నేత...
BJP candidate filing nomination - Sakshi
April 23, 2024, 05:18 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు–పురందేశ్వరి ఇద్దరూ కలిసి అనపర్తి సీటు విషయంలో ఆడుతున్న డ్రామాలపై రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జిల్లా...
Sajjala Fire On TDP and Jana Sena - Sakshi
April 23, 2024, 05:06 IST
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూ­ట­మి అతకుల బొంతకంటే దారుణంగా కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని వైఎస్సార్‌సీపీ ప్ర­దా­న కార్యదర్శి,...
Peddireddy Ramachandra Reddy Fires On Kiran Kumar Reddy - Sakshi
April 23, 2024, 05:00 IST
పీలేరు/కలికిరి/గుర్రంకొండ/వాల్మికిపురం:  రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా.. జగన్‌ను జైల్లో పెట్టిస్తానని సోనియాగాం«దీకి...
CM YS Jagan family immovable property Above Rs 106 crores - Sakshi
April 23, 2024, 04:41 IST
పులివెందుల/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి: తన కుటుంబం పేరిట రూ.106.96 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
TDP Leader Pemmasani Chandrasekhar richest MP candidates in country - Sakshi
April 23, 2024, 04:31 IST
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అవును మీరు చదివింది నిజమే. దేశంలో ఇప్పటివరకు బాగా డబ్బున్న అపర కుబేర ఎంపీ అభ్యర్థుల్లో ఈయన టాప్‌లో ఉన్నారు. తన ఆస్తులు రూ....
CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule - Sakshi
April 23, 2024, 04:22 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం(ఏప్రిల్‌ 23...
Eenadu Ramoji Rao Fake News On YS Jagan Govt Amma Odi - Sakshi
April 23, 2024, 04:16 IST
దారుణమైన అబద్ధాలు చెబుతున్నామనే సిగ్గెగ్గులు లేవు!. పత్రిక పేరుతో పచ్చి విషాన్ని గుమ్మరిస్తున్నామన్న సోయ లేదు!. చంద్రబాబు కోసం పూర్తి దిగంబరంగా ...
YSRCP Leaders complaint to EC against Pawan and Sharmila - Sakshi
April 23, 2024, 04:04 IST
సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న షర్మిల, టీడీపీ...
CM YS Jagan Memantha Siddham Bus Yatra Changed AP Politics - Sakshi
April 23, 2024, 03:59 IST
స్కూలు పిల్లల నుంచి పండుటాకుల దాకా ఆత్మీయ స్వాగతాలు.. మామయ్యా.. జగనన్నా.. మనవడా అంటూ అప్యాయంగా పలకరింపులు..మాకు మంచి చేసిన మిమ్మల్నే మళ్లీ...
Malladi Vishnu Fires on Yellow Media Fake News - Sakshi
April 23, 2024, 03:58 IST
సాక్షి, అమరావతి: అర్చక, పురోహితుల సంక్షేమంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపా­ధ్యక్షులు,...
record of More than 98 percent pass in BC Gurukuls: Andhra pradesh - Sakshi
April 23, 2024, 03:39 IST
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు మళ్లీ సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో వచి్చన 86.69 శాతం కంటే అత్యధిక...


 

Back to Top