వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తాం

12 Sep, 2018 06:53 IST

విశాఖపట్నం : మాది విశాఖపట్నంలో చినవాల్తేరు. ప్రజాసంకల్పయాత్రలో మా బాబు వియాన్‌ను జగనన్న ఎత్తుకొని ముద్దాడారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఓటు వైఎస్సార్‌ సీపీకే అని చెప్పడానికి వెళ్లాం. జగనన్న ముద్దాడిన మా బాబు చాలా అదృష్టవంతుడు. వచ్చే ఎలక్షన్‌లో వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తాం.– జి.సుమ, వినోద్‌ మాథ్యూస్, చినవాల్తేరు

Tags