టైమ్‌స్కేల్‌ వర్తింప చేయండి..

11 Sep, 2018 07:30 IST
వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఏయూ ఉద్యోగులు

సాక్షి, విశాఖపట్నం: వర్సిటీలో దశాబ్దాలుగా పనిచేస్తూ 28 రోజుల విధానంలో ఉన్న తమను టైమ్‌ స్కేల్‌లోకి మార్పు చేయాలని ఉద్యోగులు కోరారు. పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీస వేతనం లభించడం లేదని వాపోయారు. 

Tags