29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ

11 Sep, 2018 05:33 IST
ఎల్‌. నారాయణరెడ్డి

సెంటర్‌ ఫర్‌ ట్రెడిషినల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ప్రసిద్ధ సమీకృత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్‌. నారాయణరెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్, మరలెనహళ్లి, శ్రీనివాసపురం గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాల కోసం.. 94495 96039, 83101 99215, 99017 30600.
   

Tags