బ్యూటిప్‌

10 Sep, 2018 01:04 IST

ముఖం మరీ మురికిగా అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్‌. మార్కెట్‌లో దొరికే  క్లెన్సింగ్‌ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు. రోజూ మామూలుగా ముఖాన్ని శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్లి చర్మానికి పట్టేస్తాయి. అలాంటప్పుడు కూడా ఈ క్లెన్సర్‌ను వాడవచ్చు.

Tags