కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
సత్తా చాటుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరింతగా చికాకులు.
బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వేడుకలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
అనుకోని ప్రయాణాలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.
వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.