దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువుల కలయిక. పనులలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవచింతన. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు.
ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. దైవదర్శనాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
మఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ఇంటర్వ్యూలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
ఇంటాబయటా సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త మార్పులు ఉండవచ్చు.
కార్యజయం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. అదనపు రాబడి ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు నిలకడ ఉండవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.