ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు.

కొత్త రుణాలు చేస్తారు. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో మరింత గౌరవం. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు.

ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో ఒత్తిళ్లు.

రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వాహనయోగం.

కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాల ప్రస్తావన. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.

.శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడులు.

పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

సన్నిహితులు సాయపడతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. దైవదర్శనాలు.

మిత్రులతో విభేదాలు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు.

శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు.