Breaking News

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 పోస్టులు 

Published on Tue, 04/27/2021 - 16:37

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
► మొత్తం పోస్టుల సంఖ్య: 1074

► పోస్టుల వివరాలు: జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌.

► విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ తదితరాలు. 

అర్హతలు: 
జూనియర్‌ మేనేజర్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ ఆటోమొబైల్‌/ కంట్రోల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌), ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.50వేల నుంచి 1,60,000 వరకూ లభిస్తుంది. 

ఎగ్జిక్యూటివ్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సప్లయ్‌/ఇండస్ట్రియల్‌/ అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్‌/ కమ్యూనికేషన్‌/డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30వేల నుంచి రూ.1,20,000 వరకూ లభిస్తుంది. 

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ.25వేల నుంచి రూ.68వేల వరకూ అందుతుంది. 

► ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021
► కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: జూన్‌ 2021
► వెబ్‌సైట్‌: https://dfccil.com/

Videos

విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్

వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు

కోట శ్రీనివాస్ కోడి లెక్కన్నే ఉన్నయ్.. సూపర్ సిక్స్ పథకాలు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌

వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు..

కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్

అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!

విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?