Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్
Breaking News
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్
ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
‘కార్మిక సంఘాలను లోకేష్ అవమానించారు’
స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం
హర్మూజ్ జలసంధి దగ్గర టెన్షన్ టెన్షన్..
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి
ఆందోళనలో ట్రంప్.. నెతన్యాహూకు అల్టిమేటం?
చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనం
51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం
27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ.75 లక్షల టర్నోవర్
నల్లనిమట్టే పారాణి.. గడ్డిపరకలే బాసింగం
Published on Mon, 06/08/2026 - 13:57
ఉపాధిహామీ పనుల వద్ద ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి నిర్వహించి కూలీలు సందడి చేశారు. ఈ ఆసక్తికర ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఉపాధి పనుల వద్ద వధువు, వరుడికి గడ్డిపరకలతో చేసిన బాసింగం కట్టారు. కాళ్లకు నల్లనిమట్టినే పారాణిగా పెట్టారు. గడ్డిపరకతో తయారు చేసిన మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఉపాధి పనులకు తీసుకువచ్చిన తట్టనే డప్పుగా చేసుకొని పెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా యువతులు నృత్యాలు చేసి అలరించారు. ఇదంతా పనులు ముగిశాక రెండో ఫొటో క్యాప్చర్ కోసం వేచి చూసే సమయంలో ఉపాధి కూలీలకు వేదికగా నిలిచింది.
-చిన్నశంకరంపేట(మెదక్)
#
Tags : 1