Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు సజీవదహనం
Breaking News
12 నూక్లియర్ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్
ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
‘కార్మిక సంఘాలను లోకేష్ అవమానించారు’
స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం
హర్మూజ్ జలసంధి దగ్గర టెన్షన్ టెన్షన్..
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి
ఆందోళనలో ట్రంప్.. నెతన్యాహూకు అల్టిమేటం?
చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనం
51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
Published on Mon, 06/08/2026 - 09:38
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కదులుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత మళ్లీ పెరగడంతో భారత ప్రామాణిక సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి. వార్తల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇది అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలపై నీరు పోసింది.
ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 188.20 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 23,178.50 వద్ద, సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 10.82 శాతం క్షీణించి 73,632.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.51 శాతం, 1.52 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి.
#
Tags : 1