Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు
నిరసన ర్యాలీల సక్సెస్‌పై వైఎస్ జగన్ హర్షం
Axis My India Exit Poll: బిహార్‌లో గెలుపు ఎవరిందంటే?
చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్
లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియో
దేశంలో ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే: కేంద్రం
ఢిల్లీ పేలుడు.. హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
చంచల్‌గూడ జైలులో ఉద్రిక్తత.. రౌడీషీటర్ల మధ్య ఘర్షణ
మరో మారు క్రెడిట్ చోర్‌గా మారిన చంద్రబాబు
లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో
ఢిల్లీ పేలుళ్లు: ఉగ్రవాది షహీన్.. ఆమె భర్త ఏమన్నారంటే?
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
గుడ్ న్యూస్ : ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య
ఢిల్లీ పేలుడు.. LNJP ఆస్పత్రికి ప్రధాని మోదీ
మంత్రి కోమటిరెడ్డితో నాకు పంచాయితీ లేదు: కవిత
చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి
కూటమికి వణుకే.. వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
రియల్ అన్నాచెల్లెళ్ల అనుబంధం..!
Published on Wed, 11/12/2025 - 10:27
అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి వెండితెరపై ఎన్నో సీన్లు చూస్తుంటాం. అడపదడపా కన్నీళ్లు కూడా పెడుతుంటాం. ఇది కూడా అలాంటి భావోద్వేగ దృశ్యమే. అయితే ఇది నిజజీవిత సంఘటన. తన సోదరుడికి భారతీయ అధికారుల నుంచి అవసరమైన చట్టపరమైన, వైద్యసహాయం కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది.
నాలుగు వారాల లోపు అతడి గురించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది హైకోర్ట్. జైట్లీ సోదరుడి పరిస్థితి తెలుసుకోవడానికి నోడల్ ఆఫీసర్ని నియమించాలని డిల్లీ హై కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం తరువాత సెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది.
(చదవండి: స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!)
#
Tags : 1