సెహ్వాగ్‌ పోస్ట్ చేసిన వీడియో చూస్తారా?

కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పదని పెద్దోళ్లు ఎప్పుడో చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గండాలను తప్పించుకోవచ్చన్నది జగమెరిగిన సత్యం. వీటి గురించి తెలియకపోయినా ఓ గాడిద సమయస్ఫూర్తితో వ్యవహరించి తమకు ‘బుర్ర’ ఉందని నిరూపించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top