అందుకు కారణం విరాట్ కోహ్లినే..
' నీ ప్రతిభను నీవు నమ్ముకో. నీలో దాగి ఉన్న స్కిల్స్ ను బయటకు తీసేందుకు యత్నించు. నీ బౌలింగ్ లో సిక్స్ కొట్టినా ఫర్వాలేదు. అక్కడితో ప్రపంచ ఏమీ ఆగిపోదు. రేపు అనేది మళ్లీ ఉంటుంది' ఇంగ్లండ్ తో రెండో ట్వంటీ 20 సందర్భంగా ఆఖరి ఓవర్‌ను జస్ప్రిత్ బూమ్రా అందుకునే ముందు అతనికి కోహ్లి చేసిన ఉపదేశం ఇది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు