విరాట్‌ కోహ్లి ఔట్‌

ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరగనున్న కీలకమైన నాలుగో టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ టెస్టులో భుజానికి గాయమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top