యువరాజ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ : ‘విన్‌’ రైజర్స్‌

ఐపీఎల్‌-10 సీజన్‌ను ఆతిధ్య సన్‌రైజర్స్‌ జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top