ఆస్ట్రేలియా ఓపెన్లో శ్రీకాంత్ సంచలనం
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో రియో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా)పై విజయం సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు