'ఇదే నా చివరి క్రికెట్ సిరీస్'

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వీడ్కోలు తీసుకోనున్నాడు. ఈ సిరీస్ తరువాత మొత్తం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నట్లు దిల్షాన్ తాజాగా ప్రకటించాడు. ఇప్పటికే సుదీర్ఘ క్రికెట్ ఆడిన తనకు ఆసీస్ సిరీసే చివరదని పేర్కొన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top