కానీ, మేం గెలిచి చూపించాం : కోహ్లి

‘5-0తో సిరీస్‌ గెలుచుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఎప్పుడూ సవాలే. కానీ ఈ క్రెడిట్‌ మా ఆటగాళ్లదే. జస్సీ (జస్ప్రీత్‌ బూమ్రా) అసాధారణంగా ఆడుతున్నాడు. స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. హర్థిక్‌ కూడా రాటుదేలుతున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top