హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా!

ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి చెందగా.. ఓ రనౌట్ మాత్రం చర్చనీయాంశమైంది. రవీంద్ర జడేజాతో సమస్వయ లోపంతో , హార్దిక్ పాండ్యా అవుట్ కాగా అతడు తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top