వావ్‌.. అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ క్రికెటర్‌ వాహబ్ రియాజ్ అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. జమైకాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ తొలిరోజు ఆటలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top