ముంబై మెరిసె...

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ జట్టు అదరగొట్టింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సాధించి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ జట్టును చిత్తుగా ఓడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top