ధోనీ వయసు పెరుగుతోందా తగ్గుతోందా?
మహేంద్ర సింగ్ ధోనీ.. కాగితాల్లో లెక్కల ప్రకారం అతడి వయసు 35 సంవత్సరాలు. కానీ అతడి ఫిట్నెస్ లెవెల్స్, వికెట్ల వెనక చురుగ్గా చిరుతలా కదిలే విధానం చూస్తే మాత్రం పాతికేళ్ల కుర్రాళ్లు కూడా అతడి ముందు బలాదూర్గానే కనిపిస్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు