దయచేసి ఆ ముద్ర వేయొద్దు: బుమ్రా
ఇంగ్లండ్ గడ్డపై ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో బంతి అంతగా స్వింగ్ అవకున్నా భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా రాణిస్తున్నారు. అయితే శ్రీలంకతో మ్యాచ్ ఓటమితో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నా దాదాపు నాకౌట్ లాంటి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించి సఫారీలను కుమ్మేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు