భారత్ ఖాతాలో మరో వరల్డ్ కప్
అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్‌ను మరోసారి ఎగురేసుకుపోయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు