టాస్ గెలిచిన విరాట్‌

బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. కేఎల్ రాహుల్, మురళీ విజయ్ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top