Alexa
logo

Last Updated: July 24, 2017 07:59 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుసచిన్ రికార్డును బ్రేక్ చేసిన ధోనీ

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ధోనీ

Published On: October 24, 2016 06:29 (IST)| Duration: 1 min, 10 sec
loading..

న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా అరుదైన రికార్డు నెలకొల్పిన ధోనీ.. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ధోనీ (196) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేగాక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన కెప్టెన్గా మరో ఘనత సాధించాడు.

క్రీడలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Sakshi Post

Pakistan National Comes To TN By Boat From Sri Lanka, Held

The Pakistani national was produced before a magistrate and remanded to judicial custody.

Most Viewed

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC