తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి రోజు సోమవారం న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీం గాయపడ్డాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు