అండర్-12 జట్టులో నాలుగేళ్ల బుడతడు!
సాధారణంగా నాలుగేళ్లకు పిల్లలు ఏం చేస్తారు. ఇంట్లోనే ఉంటూ తల్లి దండ్రులతో ఆడుతూ వారితోనే గడుపుతారు. అయితే బ్యాట్ అంత ఎత్తు లేకున్నా క్రికెట్ బ్యాట్ పట్టాడో నాలుగేళ్ల బుడతడు. సరిగా మాటలు రాకముందే బ్యాట్ చేత బట్టి దుమ్మురేపుతున్నాడు. తనలోని అసాధారణ ప్రతిభతో అండర్-12 స్కూల్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి అందర్నీ అబ్బరుపరుస్తున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు