‘జగన్ సీఎం కావాలి వైఎస్ పాలన రావాలి’
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్ పాలన కావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు