'చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోర్టు స్టేలు ఎక్కువ కాలం నిలవవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. కడపలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో బాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు